టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ను ఆలపించిన రాహుల్ RRR సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు పాపులర్ షో బిగ్ బాస్ తోను తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు రాహుల్. ఓ వైవు సినిమా సాంగ్స్ మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో బిజిగా ఉన్న రాహుల్ తన ఫ్యాన్స్ కు సప్రయిజ్ ఇచ్చాడు. Also Read […]
ప్రియాంకా తమిళంలో గంగలేరు వంటి చిన్న ప్రాజెక్టుతో కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ మొదటి గుర్తింపు మాత్రం 2019లో టాలీవుడ్ లో నటించిన గ్యాంగ్ లీడర్ తో వచ్చింది. క్రిటిక్స్ ఆమె ఫ్రెష్ లుక్‌ని మెచ్చుకున్నా, సినిమా పెద్ద విజయం సాధించలేకపోయింది. అయినా ఈ సినిమా టాలీవుడ్లో ఆమెకు డోర్ ఓపెన్ చేసింది.” తర్వాత శ్రీకారం , సరిపోదా శనివారం లాంటి సినిమాలు చేసినా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. ఈ గ్యాప్‌లోనే పవన్ కళ్యాణ్ OG […]
గత కొన్నేళ్లుగా బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఙను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు. అందుకే సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైమ్ లో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాదాపు ఏడాదిగా ఈ సినిమాను అలా పక్కన పెట్టేసారు. Also […]
శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సుజీత్. తొలి సినిమానే సూపర్ హిట్. దాంతో రెండవ సినిమా ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. సుజిత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. భారీ యాక్షన్ ఎంటెర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యావరేజ్ ఫలితం అందుకుంది. యాక్షన్ సీక్వెన్స్ ను బాగా డైరెక్ట్ చేసాడు […]
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : Monday […]
భారీ అంచనాలు, భారీ హైప్, భారీ బుడ్జెట్ తో తెరకెక్కిన రెండు డబ్బింగ్ సినిమాలైన వార్ 2, కూలీ మొత్తానికి ఆగస్టు 14న రిలీజ్ అయ్యాయి. వార్ 2 కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, కూలీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. వార్ 2 లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తే కూలీలో రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జున, అమిర్ ఖాన్ వంటి హేమ హేమీలు ఉన్నారు. రెండు సినిమాలు స్ట్రయిట్ తెలుగుసినిమాలు అనే […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్ తో ధనుష్ కు, లక్కీ భాస్కర్ తో దుల్కర్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై సూర్య చాలా ధీమాగా ఉన్నాడు. సూర్య సరసన మలయాళ ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈసినిమా కోసం బాలీవుడ్ స్టార్ అనిల్ […]
ట్యాలెంటెడ్ హీరో డాలీ ధనంజయ, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో సుకేష్ నాయక్ దర్శకత్వంలో యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి ధూళిపల్ల నిర్మిస్తున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘హలగలి’. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తోంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో చిత్రీకరిస్తున్నారు. గ్రాండ్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా గ్లింప్స్ ని లాంచ్ చేశారు మేకర్స్. ధనంజయ్‌ను కమాండింగ్ అవతార్ ప్రజెంట్ చేసిన గ్లింప్స్ గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ […]
తెలుగు సినిమా కార్మికుల బంద్ వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవితో టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ భేటీ ముగిసింది. ఈ భేటీలోని కీలక అంశాలను సీ కళ్యాణ్ మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రతిరోజూ చిరంజీవి ఫాలో అప్ చేసి సమస్య పై తెలుసుకుంటున్నారు. రేపు ఫెడరేషన్ సభ్యులు చిరంజీవిని కలుస్తారు.నేను ఉదయం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో అలాగే ఛాంబర్ ప్రెసిడెంట్ తో మాట్లాడాను. ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న నిర్మాతల సమస్యలను తప్పుకుండా దృష్టిలో […]
ఆయుష్మాన్ ఖురానా హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన థామా. టీజర్ అనౌన్స్‌మెంట్‌తో సినీప్రేమికుల్లో కొత్త ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ దీపావళికి థియేటర్లలోకి రానుంది. మాఢాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా, దినేష్ విజన్ హర్రర్ యూనివర్స్‌లో మొట్టమొదటి రొమాంటిక్ కామెడీగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో విడుదలై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. Also Read : JR NTR Fans : […]