విక్టరి వెంకటేష్ హీరోగా సెన్సేషనల్ త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న వెంకి ఇప్పుడు త్రివిక్రమ్ తో చేతులు కలిపాడు. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక నెరవేరింది. Also […]
రెండు బిగెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలలైన వార 2, కూలీ సినిమాలు భారీ అంచనాలు మధ్య థియేటర్స్ లో అడుగుపెట్టాయి. కానీ రెండు ఒక రకమైన టాక్ తెచుకున్నాయి. రెండు సినిమాలలో కథ, కథనాలు ఆశించిన మేర లేవు. కూలీ ప్యూర్ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కగా వార్ 2 స్పై యాక్షన్ సినిమాగా తెరకెక్కింది. అయితే ఈ రెండు సినిమాలకు నెగిటివ్ టాక్ అంతగా పనిచేయలేదని చెప్పాలి. ఉదయం ఆటలు నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా […]
భూల్ భూలయ్యా3తో కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసేశాడు బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్. జోవియల్ క్యారెక్టర్లతో యూత్ ఆడియన్స్ ఫిదా చేస్తోన్న ఈ చాక్లెట్ బాయ్.. బడా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు కానీ ఈ ఏడాది ఫ్యాన్స్‌ను పలకరించడం కాస్త కష్టమే. దీనికి టాలీవుడ్ బ్యూటీ శ్రీలీలే కారణం. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మ్యూజికల్ లవ్ స్టోరీకి బ్రేకులేసి.. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం షిఫ్టైంది మిస్ లీల. షూటింగ్స్‌పై ఎఫెక్ట్ పడటంతో రిలీజ్ […]
గ్లోబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ కోసం సరికొత్త లుక్ ట్రై చేసి పాన్ ఇండియా రేంజ్లో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశాడు.. మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్, ప్రభాస్ మాస్ అటిట్యూడ్, థియేటర్స్‌లో భయపెట్టి నవ్వించి హంగామా చేసేందుకు రెడీ అవుతున్నాడు. రాజాసాబ్‌లో కొత్త గెటప్, రాయల్ లుక్‌తో సింహాసనం మీద కూర్చున్న ప్రభాస్ ఈసారి ఫ్యాన్స్ విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి డిసెంబర్ 5న రెడీ అవుతున్నాడు.అయితే ప్రొడ్యూసర్ మాత్రం సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామంటున్నాడు. ఈ కన్ఫ్యూజన్పై […]
టాలీవుడ్ లో 12వ రోజు షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఫెడరేషన్ , ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. నిన్న నిర్మాతల కండీషన్స్ పై ఫిల్మ్ ఫెడరేషన్ యూనియన్ జనరల్ కౌన్సిల్ లో చర్చించారు కార్మిక సంఘాలు. మరోవైపు నిన్న ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు సమావేశం అయ్యారు. శనివారం సినీ కార్మికుల ఫెడరేషన్ నాయకులను మరోసారి చర్చలకు పిలిచే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. నిర్మాతలు అర్ధం లేని ప్రతిపాదనలు చేస్తు […]
థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వచ్చిన వార్ 2, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ. భారీ అంచనాల మధ్య ఈ గురువారం థియేటర్స్ లో అడుగుపెట్టాయి ఈ రెండు సినిమాలో. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. ఆహా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీడ్ గాడ్ కాంబోలో వచ్చిన చిత్రం వార్ 2. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ వార్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు బ్రహ్మస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య, వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ఈ గురువారం థియేటర్స్ లోకి వచ్చింది వార్. కానీ ఓవర్సీస్ ప్రీమియర్స్ తొలి ఆట నుండే మిక్డ్స్ […]
సినిమా పరిశ్రమలోఒక్క ప్లాప్ కూడా లేకుండా సినిమా చేయడం అనేది సవాల్ తో కూడుకున్న పని. కానీ ఓ దర్శకుడు మాత్రం డైరెక్షన్ స్టార్ట్ చేసిన నాలుగేళ్లలో 7 సినిమాలు చేసినా ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా దూసుకెళ్తున్నాడు. పరాజయం అనే పదాన్నీ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా జైత్రయాత్ర సాగిస్తున్నాడు. అతడెవరో కాదు ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లోకేష్ కనగరాజ్. Also Read : Preity : టాలీవుడ్ కు దూరంగా.. కోలీవుడ్.. మాలివుడ్ లో […]
ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాపులరైన ప్రీతి ముకుందన్ టాలీవుడ్ ఫిల్మ్ ఓం భీమ్ బుష్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. హారర్ కామెడీ కంటెంట్ వల్ల హీరోయిన్ పెద్దగా రిప్రజెంట్ కాలేదు కానీ సినిమా మాత్రం సూపర్ హిట్. అదే టైంలో కోలీవుడ్‌లో స్టార్ అనే మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్. ఈ టూ ఫిల్మ్స్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఆమెకు కన్నప్ప రూపంలో బిగ్ ఆఫర్ తగిలింది. నుపుర్ సనన్ తప్పుకోవడంతో […]