తమిళ నటుడు, నిర్మాత విశాల్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సినీ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్. ప్రేమ చదరంగం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విశాల్ పందెం కోడి సినిమాతో గుర్తింపు తెచుకున్నాడు. భరణి, పూజా, సెల్యూట్ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. ఇక మార్క్ ఆంటోనితో వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. కెరీర్ జెట్ స్పీడ్ లో సాగుతున్న విశాల్ తన వ్యక్తిగత జీవితం గురించి గుడ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ […]
హాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి తన విజువల్ మాయాజాలంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అవతార్ ఫ్రాంఛైజీలో మూడో భాగం అవతార్ ‘ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్‌ను చాలా రోజుల కిందట రిలీజ్ చేశారు. సినిమా ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ట్రైలర్ వచ్చాక ఈ సినిమాకి ఉన్న హైప్ కాస్త తగ్గిందట. జేమ్స్ కామెరూన్ అద్భుత ఆవిష్కరణ ‘అవతార్’ మొత్తం ఐదు భాగాలతో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన రెండు భాగాలు అత్యధిక […]
కోలీవుడ్ స్టార్ దర్శకుడు అనగానే టక్కున గుర్తొచ్చే ఒకే ఒక దర్శకుడు లోకేష్ కనగరాజ్. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన నగరం సినిమాతో తమిళ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టిన లోకేష్ తోలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రెండవ సినిమాగా కార్తీతో చేసిన ఖైదీ సినిమాతో లోకేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క రాత్రిలో జరిగే కథతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. Also Read : Ravi Mohan : […]
భార్య ఆర్తితో గతేడాది విడిపోతున్నట్లు ఎనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు తమిళ స్టార్ హీరో జయం రవి అలియాస్ రవిమోహన్. ఆ వెంటనే సింగర్ కెనీషాతో లవ్ ట్రాక్ స్టార్ట్ చేయడంతో పెద్ద రచ్చ అయ్యింది. ప్రస్తుతం కోర్టులో ఈ ఫ్యామిలీ ఇష్యూ నడుస్తోంది. ఆర్తితో సెపరేట్ అయ్యాక జయం రవి పేరుని రవి మోహన్‌గా మార్చుకుంటున్నట్లు ఎనౌన్స్ చేసిన ఈ హీరో రీసెంట్ గా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసాడు. రవిమోహన్ స్టూడియోస్ సంస్థను ఏర్పాటు […]
2015లో సూర్య వర్సెస్ సూర్యతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు కార్తీక్ ఘట్టమనేని. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కొట్టినా మళ్లీ సినిమాటోగ్రాఫర్‌గానే కంటిన్యూ అయ్యాడు. తిరిగి మెగాఫోన్ పట్టేందుకు సుమారు తొమ్మిదేళ్లు పట్టింది. రవితేజను డైరెక్ట్ చేసిన ఈగల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది. ఆ టైంలో కార్తీక్‌కు దర్శకుడిగా సెట్ కాలేడన్న మాటలు వినిపించాయి. కానీ ఈసారి పక్కా కథతో సెంట్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మిరాయ్ చిత్రాన్ని తీసుకు రాబోతున్నాడు. హనుమాన్ నుండి […]
టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ పేరుతో స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు టాలీవుడ్ లో ఈట్రెండ్ ఓ రేంజ్ లో జరిగింది. మురారి, సింహాద్రి, పోకిరి, చెన్నకేశవరెడ్డి, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా కూడా నిలిచాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. ఒకరిని చూసి ఒకరు రీరిలీజ్ ట్రెండ్ కానీ క్యాష్ చేసుకుందామనుకున్నారు. ఆఖరికి […]
థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే నారా రోహిత్ నటించిన సుందరకాండ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే మలయాళ హిట్ సినిమా కొత్తలోక నేడు రిలీజ్ కానుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : అబిగైల్ (తెలుగు) – ఆగస్టు 26 కింగ్డమ్ […]
రాజా సాబ్ జరిగి జరిగి డిసెంబర్ నుండి కూడా వెళ్లిపోయాడు. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి డార్లింగ్‌ను చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని హింట్ ఇచ్చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్.. మిరాయ్ ట్రైలర్ ఈవెంట్లో జనవరి 9న రాజా సాబ్ థియేటర్లలోకి వచ్చేస్తున్నాడంటూ చెప్పేశారు. యూనియన్ స్ట్రైక్ వల్ల కాస్త ఎఫెక్ట్ అయితే ఇప్పటికే షూటింగ్ పెండింగ్, ఇంకొంత పోస్ట్ ప్రొడక్షన్ కూడా సినిమా వాయిదా పడేందుకు కారణమైంది. Also Read : Tollywood : కంటెంట్ […]
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు.హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లీన్ కీలక పాత్రలో కనిపించాడు. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్ 1’ ఓనం స్పెషల్ గా నిన్న మలయాళ వర్షన్ వరల్డ్ వైడ్ […]