విక్కీతో సినిమా అంటే హిట్ గ్యారెంటీ అనే టాక్ బాలీవుడ్లో క్రియేట్ అయ్యింది. యురి నుండి రీసెంట్లీ వచ్చిన ఛావా వరకు వరుస విజయాలతో జోరు చూపిస్తున్నాడు. వేటికవే డిఫరెంట్ స్టోరీలు, డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు. ఇక చత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీతో వచ్చిన చావా తన కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఏడాదిలో ఇప్పటి వరకు చావా కలెక్షన్లను రీచైన మూవీ రాలేదు. కూలీ, వార్2 బ్రేక్ చేస్తాయనుకుంటే.. వాటికవే బ్రేకులేసుకున్నాయి. Also […]
ఎట్టకేలకు విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. 48 ఇయర్స్ సింగిల్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి నటి సాయి ధన్సికతో మింగిల్ కాబోతున్నాడు. ఆగస్టులో పెళ్లి చేసుకుంటానంటూ మేలో ఎనౌన్స్ చేసిన విశాల్ బర్త్ డే రోజున ప్రియురాలి చేతికి ఉంగరం తొడిగి ఫోటోలు షేర్ చేసుకున్నాడు. కానీ మ్యారేజ్ త్వరలో అంటూ కన్ఫర్మ్ డేట్ చెప్పకుండా స్కిప్ చేశాడు. ఆగస్టు 29నే పెళ్లి చేసుకుంటామని చెప్పినప్పటికీ ముందు ఇచ్చిన కమిట్మెంట్ వల్ల జస్ట్ ఎంగేజ్ మెంట్‌తో సరిపెట్టేశాడు […]
తమిళ స్టార్ హీరో సూర్య హిట్టు కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రెట్రో బాగా నిరాశపరిచింది. ఆ ప్రభావం ఇప్పుడు సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కరుప్పు సినిమా పై పడిందనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ కు ఎప్పుడో గుమ్మడికాయ కొట్టేసారు. రూరల్ బ్యాక్‌డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ కమర్షియల్ సినిమాను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. సూర్య కెరీర్ లో 45వ […]
రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా, ఇండిపెండెన్స్ స్పెషల్‌గా ఆగస్ట్ 14న విడుదలైన “కూలీ” భారీ అంచనాలతో పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్ లెవెల్లోనే మాస్ బజ్ ఆకాశాన్ని తాకినా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మిరాకిల్ కనిపించలేదు. యాక్షన్ స్టైలిష్‌గా ఉన్నా రజనీకాంత్‌కి తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయింది అన్న కామెంట్స్ వచ్చాయి. లాజిక్కు అందని కథనాలు, రజినీకి హాల్‌మార్క్ అయిన పంచ్ డైలాగ్స్ మిస్సింగ్ అవ్వడం ఫ్యాన్స్ ను […]
రొమాంటిక్ కామెడీ అండ్ డ్రామా చిత్రాలతో పేరు తెచ్చుకున్న వరుణ్ ధావన్ సీటాడెల్, బేబీ జాన్‌తో యాక్షన్ హీరోగా మారాడు. సీటాడెల్ ఓటీటీకే పరిమితం కాగా తేరీ రీమేక్ బేబీ జాన్ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయింది. మనకు ఈ సీరియస్ కథలు పడటం లేదని త్వరగానే గ్రహించిన వరుణ్ మళ్లీ జోవియల్ రోల్స్‌కు షిఫ్టై పోతున్నాడు. తనకు అచ్చొచ్చిన దర్శకుడితో హ్యాట్రిక్ హిట్‌కు సిద్ధమయ్యాడు. నెక్ట్స్ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే ఫక్త్ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావడం విశేషం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్‌లో స్థానం కల్పించినట్టుగా సీఈవో సంతోష్ శుక్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బాలకృష్ణను ఘనంగా సత్కరించింది. ఈ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బాలకృష్ణను ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారం (ఆగస్ట్ 30) నాడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు, ఏపీ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, సహజ నటి జయసుధ ముఖ్య […]
అల్లు రామలింగయ్య భార్య, శ్రీమతి అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నిన్న తెల్లవారుజాము కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బ్రతికి ఉన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి చేపట్టిన బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ వంటి కార్యక్రమాలకు ప్రభావితులయ్యారు. మనిషి పోయాక కాలి బూడిద అయిపోయే వాటిని ఇతరులకు దానం చేయడం మంచి విషయం. తాను మరణించిన తర్వాత తన కళ్ళను దానం చేయాలని అప్పట్లో ఆమె మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె మరణించిన […]
మహోన్నతమైన వ్యక్తిత్వం, యెనలేని సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలని, ఎలాగైనా చిరు చూడాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది. సైకిల్‌పై హైదరాబాద్ చేరుకుంది రాజేశ్వరి. Also Read […]