Nivetha Pethuraj : కాబోయే భర్తను పరిచయం చేసిన ‘నివేద పేతురేజ్’.. ‘లక్కీ బాయ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై భామ అయిన నివేదా పేతురాజ్ ”మెంటల్ మదిలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదా.. రామ్ తో రెడ్, అల్లు అర్జున్ తో అల వైకుంఠపురం, చిత్రలహరి, ధమ్కీ వంటి సినిమలతో హిట్స్ అందుకుంది. కానీ ఎందుకనో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోలేకపోయింది నేవేత.
Also Read : Mollywood : మోహన్ లాల్ సినిమాతో పోటిలో దూసుకెళ్తున్న లేడీ ఓరియంటె ఫిల్మ్
Also Read
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
- Trivikram Srinivas: 'ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం' వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
ఇటీవల తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉన్న నివేదా పేతురాజ్ తన వ్యక్తిగత జీవితం గురించి గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె తన కాబోయే భర్త మరియు చిరకాల ప్రియుడు రాజ్‌హిత్ ఇబ్రాన్ ను పరిచయం చేసింది. చాలా కాలంగా నివేదా – రాజ్‌హిత్ తో ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది. రాజ్‌హిత్ దుబాయ్ లో హాస్పిటాలిటీ రంగంలో ఉన్నతమైన వ్యాపారవేత్త అని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో నివేద – రాజ్‌హిత్ ల వివాహం ఉండొచ్చుని తెలుస్తోంది. అయితే తమకు ఈ పాటికే ఎంగేజ్మెంట్ అయినట్టు నివేద ఇండైరెక్ట గా తెలిపింది. ఇన్‌స్టాలో తనకు కాబోయే భాగస్వామి రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను పరిచయం చేస్తూ ‘ఇప్పటినుంచి జీవితమంతా ప్రేమమయమే..’ అనే క్యాప్షన్‌తో రాజ్‌హిత్ దిగిన ఫొటోలను షేర్ చేసింది. అలాగే నివేద – రాజ్‌హిత్ ఈ వివాహం కేవలం కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో జరిగే ఒక చిన్న వేడుకలాగా చేసుకోబోతుందట. ఈ జంట త్వరలోనే పెళ్లి డేట్ ను అధికారకంగా ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
-
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
-
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?