రీసెంట్గా రిలీజ్ అయిన మోహన్‌లాల్ ఫ్యామిలీ డ్రామా ‘హ్రుదయపూర్వం’ లాలట్టన్ ఎమోషనల్ సైడ్‌ని మరోసారి చూపించింది. ఫస్ట్ డే రూ. 3.25 కోట్లు కలెక్ట్ చేసి మలయాళ ఇండస్ట్రీలో థర్డ్ ప్లేస్ దక్కించుకుంది. సింపుల్ స్టోరీ, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవే ఈ సినిమాకి హైలైట్. రివ్యూలు పాజిటివ్‌గా ఉండటంతో, లాంగ్ రన్లో ఈ మూవీ ఇంకా బలంగా రాణించే ఛాన్స్ ఉంది. ‘L2 ఎంపురాన్’ మలయాళ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించిన సూపర్ బ్లాక్‌బస్టర్. ఈద్ […]
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలీ. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, అమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ సినిమా భారీ హైప్.. రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. కానీ మొదట అతనుండి మిశ్రమ ఫలితాన్ని రాబట్టింది కూలీ. కానీ సినిమాకు హైప్ మరియు రజినీ మాస్ ఇమేజ్ తొలి రోజు భారీ […]
ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రం హాస్యం, రహస్యం, యవ్వన శక్తి మిశ్రమంగా ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరు వెండితెరపై నవ్వుల టపాసులు […]
అక్కినేని అఖిల్‌తో ‘హలో’లో పలకరించిన కళ్యాణి ప్రియదర్శని ఆతర్వాత చిత్రలహరి, రణరంగం లాంటి మూవీస్ చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఆరంభం పర్వాలేదు అనిపించినా హ్యాట్రిక్ హిట్ మిస్ అవడంతో ట్రాక్ మారిపోయింది. దాంతో టాలీవుడ్ కు పూర్తిగా దూరం అయి తమిళ,మలయాల చిత్రాలపై శ్రద్ధ చూపిస్తోంది. మలయాళంలో మొదటి సినిమా ‘మరక్కార్’ డిజాస్టర్ అయినా తరువాత చేసిన హృదయం మూవీతో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత వరుసగా బ్రో డాడీ, తాలుమల్ల, శేషం మైకెల్ ఫాతిమా, […]
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మంచి కంటెంట్ చిత్రాలను చూజ్ చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమార స్వామి. సూదు కవ్వం, కాదలమ్ కండాదు పోగుమ్ చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్ స్టోరీ నచ్చి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తీ 26గా 2023లో ప్రారంభమైన ఈ సినిమాకు వా వాతియార్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. Also […]
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ అయినా కూడా ఆచి తూచి సినిమాలు చేస్తోంది అనుష్క. రెండేళ్ల గ్యాప్ ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్గా ‘ఘాటీ’ సినిమా చేసింది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్నారు. ఈ నెల 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది ఘాటీ. Also Read : Tollywood : టాలీవుడ్ […]
కేరళ కుట్టీలు తెలుగులో క్లిక్ అవ్వాలంటే ఇక్కడే నటించనక్కర్లేదు. జస్ట్ కోలీవుడ్‌లో ట్రై చేస్తే చాలు డబ్బింగ్ చిత్రాలతో ఎలాగో ఇక్కడి ఆడియన్స్‌కు చేరువైపోవచ్చు. ఇదే ఫార్ములాను ప్రజెంట్ యంగ్ బ్యూటీలు గట్టిగా ఫాలో అయిపోతున్నారు. ప్రేమలు బ్యూటీ మమితా బైజుకు ఒక్క తెలుగు ఆఫర్ లేదు. కానీ తమిళంలో బిగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొట్టేసింది. జననాయగన్, సూర్య46, ధనుష్54, డ్యూడ్ అన్నీకూడా బైలింగ్వల్ మూవీస్సే. నటిస్తోందేమో కోలీవుడ్ క్రేజేమో టాలీవుడ్ అన్నట్లు ఉంది మేడమ్ […]
బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. 2021 లో వచ్చిన ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు కొత్త ఊపునిచ్చింది. మూతపడే స్టేజ్ లో ఉన్న థియేటర్స్ కు కాసుల వర్షం కురిపించిన సినిమా అఖండ. క్యాంటిన్ నుండి పార్కింగ్ వరకు అందరు లాభాలు చూసిన సినిమా అఖండ. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ హిట్ కు సీక్వెల్ గా వస్తుంది అఖండ 2. భారీ అంచనాల మధ్య […]
ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా కొత్త లోక సినిమాటిక్ యూనివర్స్ లోని మొదటి సినిమాగా వచ్చింది. భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్ […]