Power Star : ‘OG’ ఆల్ టైమ్ రికార్డ్.. పవర్ స్టార్.. పవర్ స్ట్రోమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : AVATAR 3 : ట్రైలర్ రిలీజ్ తర్వాత తగ్గిన హైప్.. మరో మూడు నెలల్లో రిలీజ్
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ఈ ఏడాది సెప్టెంబర్ 25న OG వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేసారు. కాగా ఓవర్సీస్ లో ఈ సినిమా హంగామా కాస్త ముందుగానే స్టార్ట్ అవబోతుంది. సెప్టెంబర్ రిలీజ్ కానున్న సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా పవర్ స్టార్ పవర్ ఏంటో చూపిస్తోంది OG. ఇప్పటి వరకు ఉన్న అన్ని సినిమాలు రికార్డులను బద్దలు కొడుతూ అత్యంత వేగంగా 50k, 200k దాటి 250K డాలర్స్ వసూలు చేసింది. మొత్తం 174లొకేషన్స్ లో 631 షోస్ కు గాను 9004 టికెట్స్ బుక్ అయి $267,231 డాలర్స్ వసూలు చేసి ఓవర్సీస్ న్యూ రికార్డుల కింగ్ గా పవర్ స్టార్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే రిలీజ్ నాటికి అడ్వాన్క్ సేల్స్ రూపంలోనే అటు ఇటుగా 3.5 మిలియన్స్ రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఓవర్సీస్ లో OGని ప్రత్యంగిరా సినిమాస్ భారీ ధరకు కొనుగోలు చేసింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!