Karthi : ఆగిపోయిందనుకున్న సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన కార్తీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మంచి కంటెంట్ చిత్రాలను చూజ్ చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమార స్వామి. సూదు కవ్వం, కాదలమ్ కండాదు పోగుమ్ చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్ స్టోరీ నచ్చి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తీ 26గా 2023లో ప్రారంభమైన ఈ సినిమాకు వా వాతియార్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
Also Read : Sweeti : ఆ కారణంగానే అనుష్క బయటకు రావడం లేదా?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
కార్తీ పోలీసాఫీసర్‌గా సరికొత్త గెటప్‌లో చూపించబోతున్నాడు దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కన్నా వెనుక స్టార్టైన సత్యం సుందరం, సర్దార్ రిలీజ్ అయి హిట్ గా అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. ఈ సినిమా షూటింగ్ డిలే కార్తీకి ఇబ్బంది మారింది. ఒకనొక దశలో వా వాతియార్ సినిమా ఆగిపోయిందని టాక్ కూడా వినిపించింది. అనేక ఇబ్బందుల తర్వాత ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అప్పటికి షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత జూన్‌లో అనుకుంటే.. అప్పుడు కూడా వచ్చే పరిస్థితి కలేదు. సెప్టెంబర్ 5కి తీసుకురావాలని ప్లాన్ చేసారు అది కుదరలేదు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది చివరి డిసెంబరులో వా వాతియార్ ను రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసారు మేకర్స్. మొత్తానికి ఆగిపోయిందనుకున్న సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!