వందల కోట్ల బడ్జెట్స్ తో సినిమాలు నిర్మించే మేకర్స్ రిలీజ్ కు కొన్ని గంటల ముందు వరకు కూడా కంటెంట్ డెలివరి చేయలేక కిందా మీదా అవుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ కంటెంట్ ను రిలీజ్ రోజు కేవలం కొన్ని గంటల ముందు డెలివరి చేసినవి చాలా సినిమాలు ఉన్నాయి. ఓవర్సీస్ ప్రీమియర్స్ తెలుగు స్టేట్స్ కంటే కొన్ని గంటల ముందు స్టార్ట్ అవుతాయి. అయినప్పటికి చివరి నిమిషంలో చెక్కుతూ ఉంటారు మేకర్స్. ఇప్పుడు మరో తెలుగు బిగ్ […]
టాలీవుడ్లో నెలకో హిట్ పడటం కష్టం అనుకుంటున్న తరుణంలో సెప్టెంబర్ మంత్ మాత్రం త్రీ బ్లాక్ బస్టర్స్ అందించి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ , కిష్కిందపురి, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో వచ్చిన మిరాయ్‌ని ఆదరించారు టీఎఫ్ఐ ఫ్యాన్స్. కేవలం ఘాటీకి మాత్రమే చుక్కెదురైంది. భారీ బడ్జెట్ కాదు. కంటెంట్ మ్యాటర్ అని మరోసారి ఫ్రూవ్ చేశాయి హిట్టైన త్రీ ఫిల్మ్స్. జీరో ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి హైదరాబాద్‌లోని LB స్టేడియంలో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. హైదరాబాద్‌లోని LB స్టేడియం చుట్టూ ఉన్న వీధుల్లో ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండేలా పలు ఆంక్షలు విధించారు పోలీసులు. కింది ప్రదేశాలు/మార్గాలలో ట్రాఫిక్ నిలిపివేయబడుతుంది లేదా మళ్లించబడుతుంది: 1. AR పెట్రోల్ పంప్ జంక్షన్ (పబ్లిక్ గార్డెన్స్) నుండి BJR […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటీకే రిలీజ్ అయిన OG ఫస్ట్ సింగిల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక గ్లిమ్స్ సంగతి సరే సరి. ఎక్కడ చుసిన ఇప్పడు అంత OG హైప్ నడుస్తోంది. ఇంతటి హైప్ ఉన్న ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా […]
కోలీవుడ్ నల్ల పొన్ను ఐశ్వర్య రాజేష్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడి తొమ్మిది నెలలు దాటిపోయింది. సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యంగా ఓ వైపు గడుసు భార్యగా, మరో వైపు అమాయకత్వమైన ఇల్లాలిగా మంచి ఫెర్మామెన్స్ కనిపించింది. భార్య క్యారెక్టర్స్ చేయడానికి హీరోయిన్స్ నో చెప్పే ఇండస్ట్రీలో నలుగురు పిల్లల తల్లిగా నటించి రిస్క్ చేసింది. ఇంత కష్టపడినా తెలుగులో ఆఫర్లు నిల్. ఛాన్సులివ్వండని ఓపెన్ అవుతున్నా కూడా ఈ తెలుగమ్మాయిని పట్టించుకోవడం లేదు లోకల్ మేకర్స్. […]
మాలీవుడ్ యంగ్ యాక్టర్ ఉన్ని ముకుందన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. జనతా గ్యారేజ్ తో మొదలైన టాలీవుడ్ ప్రయాణం.. యశోద వరకు సాగింది. కానీ ఈ మధ్య తెలుగుపై కాన్సట్రేషన్ తగ్గించి.. ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఓన్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సెస్‌లు అందుకున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన మార్కో మాత్రం ఉన్ని ఐడెంటిటీని మార్చేసింది. ఆ సినిమాలో బ్లడ్ షెడ్స్ సీన్స్ చూసి బాలీవుడ్ కూడా గగ్గోలు పెట్టింది. మాలీవుడ్ ఇదేం సినిమా అంటూ నిట్టూర్చింది. […]
యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మార్కెట్ ను కూడా పెంచుకున్నాడు తేజ. తాజాగా తేజ నటించిన మిరాయ్ పాన్ ఇండియా భాషల్లో వరల్డ్ వైడ్ గా ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఫస్ట్ డే నుండి సూపర్ హిట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది మిరాయ్. Also Read : OGTrailer : పవర్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటీకే రిలీజ్ అయిన OG ఫస్ట్ సింగిల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక గ్లిమ్స్ సంగతి సరే సరి. ఎక్కడ చుసిన ఇప్పడు అంత OG హైప్ నడుస్తోంది.DVV ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్ […]
టాలీవుడ్లో హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ అనేది కామన్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందీ కాదు. సావిత్రి, జమునల కాలం నాటి నుండే ఉంది. ఇక 90స్, జెన్ జీ ఆడియన్స్‌కు తెలిసిన కాంపిటీషన్ అంటే అనుష్క, నయన్, త్రిషలదే. వీరి మధ్య బీభత్సమైన పోటీ వాతావరణం ఉండేది. కొన్నాళ్ల పాటు వీళ్లదే హవా. ఒకరి ఆఫర్ మరొకరు కొల్లగొట్టడం, స్టార్లతో జోడీ కట్టడం, భారీ హిట్స్ అందుకోవడం, రెమ్యునరేషన్లలో హవా, నంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ.. […]