థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. సరైన బజ్, ప్రమోషన్స్ లేని చిన్న సినిమాలు చాలా వస్తున్నాయి. దాంతో మిరాయ్, కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్ ఈ వారం కూడా మంచి పర్ఫామెన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం OG. భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో ఈ నెల 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. హరిహర వీరమల్లు నిరాశపరచడంతో OG తో సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు తమన్ సెన్సేషన్ మ్యూజిక్ తో సినిమాపై అంచనాలను ఇంకా ఇంకా పెంచుతూ వెళ్తున్నాడు. రిలీజ్ కు కేవలంవారం రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ […]
కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ […]
బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్ […]
భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ, వ్యాపార రంగాలలోని ప్రముఖులు సినిమా నటులతో ఇతర దేశాల అధ్యక్షులతో పాటు కూడా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు నరేంద్ర మోడీ 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు మోడీకి బర్త్ డే విషెస్ తెలిపారు. వారిలో ఎవరెవరు ఏమన్నారంటే.. JR NTR : అత్యంత శ్రద్ధాసక్తుడు మరియు అంకితభావం కలిగిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. […]
ఓ స్టార్ హీరోయిన్ కెరీర్ పీక్స్‌లో ఉండగా ఐటమ్ సాంగ్ చేస్తే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే. ఎందుకంటే ఒక సారి ఐటమ్ గర్ల్స్‌గా మారాక ఫీమేల్ లీడ్స్ కన్నా అలాంటి ఆఫర్లే వచ్చేవి కాబట్టి. అది వన్స్ ఆపాన్ ఎ టైం ముచ్చట. ఇలాంటి పోకడలకు బ్రేకులేసింది తమన్నా. ఐటమ్ నంబర్స్ చేస్తూనే హీరోయిన్‌గానూ ఆఫర్లను కొల్లగొట్టొచ్చని ఫ్రూవ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోయిన్ చేయనన్నీ పెప్ సాంగ్స్ చేసి స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ […]
తెలుగులో అగ్రగామి సంస్థగా సినిమాలు రూపొందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై GBU సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. Also Read […]
గత కొన్నేళ్లుగా ఇండియాన్ సినిమా పరిశ్రమలో బయోపిక్ ల పర్వం నడుస్తోంది. ఎందరో స్వతంత్ర సమరయోధులు, క్రిడారంగంలో స్టార్స్ గా రాణించిన ప్లేయర్స్, సింగర్స్, నటీమణులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు ఇలా ఎందరో గొప్ప గొప్ప ప్రముఖుల బయోపిక్ లు వెండితెరపై వచ్చాయి. కొని సినిమాలు సూపర్ హిట్స్ కాగా మరికొన్ని ప్లాప్స్ గా నిలిచాయి. మరికొందరి బయోపిక్ లు షూటింగ్స్ దశలో ఉన్నాయి. Also Read : OTT : రికార్డ్ వ్యూస్ తో ప్రైమ్ లో […]
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో దసరా, దేవర వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. షైన్ హీరోగా నటించిన తాజా మలయాళ సినిమా ‘సూత్రవాక్యం’. విన్సీ ఆలోషియస్ హీరోయిన్. సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై కాండ్రేగుల లావణ్యా దేవి సమర్పణలో కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మించిన ఈ సినిమా జూలై 11న థియేటర్లలో విడుదలైంది. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకంది. Also Read : Mirai : దర్శకుడు, హీరోకు […]
ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా చేసాడు యంగ్ హీరో తేజ సజ్జా. మంచు మనోజ్ విలన్ గా నటించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. తేజ సూపర్ యోధగా మంచు మనోజ్ యాంటోగనిస్టుగా అదరగొట్టారు. వరల్డ్ వైడ్ గా సూపర్ కలెక్షన్స్ […]