పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ టీం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి, మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన రిలీజ్ అయి, ఇప్పటికీ మంచి జోష్ కనబరుస్తోంది. చాలా చోట్ల ఇప్పటికీ హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి. అయితే, ఇప్పుడు పవర్ స్టార్ ఓజి సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం […]
యాడ్స్ చేయదు. ప్రమోషన్లలో పాల్గొనదు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వదు ఇవి నయన్ తార మీద ఒకప్పుడు వచ్చిన కంప్లయింట్స్. కానీ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ మారింది. ఒక్కొక్కటిగా తన మైనస్ పాయింట్స్ తగ్గించుకుంటోంది. యాడ్స్ మాత్రమే కాదు. సినిమా ప్రమోషన్లలో భాగంగా సెపరేట్ ఇంటర్వ్యూలు ఇస్తూ అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. ఆ మధ్య జరిగిన మూకుత్తి అమ్మన్ – 2 ఓపెనింగ్ సెర్మనీకి వచ్చి ఆశ్చర్యపరిచింది కోలీవుడ్ స్టార్ బ్యూటీ. Also Read : TheyCallHimOG : […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను DVV బ్యానర్ పై దానయ్య నిర్మించారు. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనకాపల్లి నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన OG హైప్ నడుస్తోంది. ఈ రోజు రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతుంది OG. Also Read : TheyCallHimOG : తీవ్ర జ్వరంతో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం OG. ఇటీవల వచ్చిన పవర్ స్టార్ సినిమా హరిహర వీరమల్లు నిరాశపరచడంతో OGపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన OG ట్రైలర్ ఓ రేంజ్ లో అంచనాలను పెంచేసింది. భారీ హైప్.. భారీ బడ్జెట్ తో పాటు అంతే స్థాయి ఎక్స్పెక్టేసన్స్ తో వస్తున్న OG ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్ షోస్ తో వరల్డ్ […]
కేజీఎఫ్ సిరీస్, కాంతార చిత్రాల తర్వాత చందన సీమ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా లెవల్లో శాండిల్ వుడ్ తన స్థాయిని పెంచుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తోంది. థింగ్ బిగ్ అనే కాన్సెప్టుతో భారీ ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగా వస్తున్న ఫిల్మ్ కాంతార ప్రీక్వెల్. రిషబ్ శెట్టి హీరో కం దర్శకుడిగా డ్యూయల్ రోల్ పోషించిన కాంతార చాప్టర్ వన్ అక్టోబర్ 2న దసరా కానుకగా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. ఇదేటైంలో […]
సౌత్ దర్శకులంటే నార్త్ స్టార్లకు చిన్న చూపా. వీళ్లు చెప్పినప్పుడు షూట్ చేయడానికి, ఆడిందే ఆడగా, పాడిందే పాటగా హిందీ డైరెక్టర్ల తలాడించినట్లు సదరన్ డైరెక్టర్లు చేయడం లేదా. అందుకే బీటౌన్ హీరోస్ సౌత్ డైరెక్టర్లకు మధ్య సరైన బాండింగ్ బిల్డ్ కావడం లేదా. అంటే అలాగే కనిపిస్తుంది సిచ్యుయేషన్. మొన్న సికిందర్ ప్లాప్ వెనుక సల్మానే రీజన్ అని కుండబద్దలు కొట్టాడు మురుగుదాస్. అలాగే అమీర్ ఖాన్- లోకేష్ కనగరాజ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు విడుదలై 47 సంత్సరాలు గడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’ వేదికగా మెగాస్టార్ సినీ జర్నీపై ఎమోషనల్ ట్వీట్ చేశారు. “నెల్లూరులో మేము ఉన్న రోజులు, నేను ఇంకా స్కూల్లో ఉన్న సమయం.. ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో పెద్దన్నయ్య హీరోగా నటించిన ఆ రోజులు ఇప్పటికీ నా కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తాయి. కనకమహల్ థియేటర్లో ఆ […]
యంగ్ హీరో నారా రోహిత్ ల్యాండ్మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వంటి కథాంశంతో తెరకెక్కింది. ఈశ్వర్ సినిమా ఫేమ్ హీరోయిన్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యక్ష్ణన్ చిత్రం OG. భారీ హైప్ తో భారీ ఎత్తున ఈ నెల న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఓవర్సీస్ లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ థియేటర్స్ చైన్ అయినటువంటి యార్క్ సినిమా OG సినిమాను తమ థియేటర్స్ లో రిలీజ్ చేయడం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ‘ ప్రేక్షకులకు ”ఓజీ” సినిమా యొక్క రాబోయే అన్ని షోస్ ను రద్దు చేయాలనే […]