పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం OG. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ వద్ద ఎక్కడ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాను తొలి రోజు థియేటర్ లో చూసేందుకు వెళ్లిన ఫ్యాన్స్ కు చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో […]
ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందుకే వీకెండ్ వస్తుందంటే మాలీవుడ్ మూవీస్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. ఎవ్రీ ఫైడేలాగా.. ఈ వీకెండ్ కూడా కొన్ని మలయాళ సినిమాలు సందడి చేయబోతున్నాయి. వాటిల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మోహన్ లాల్ హృదయ పూర్వం. లోకతో పోటీగా వచ్చినప్పటికీ. ఆగస్టు 28న రిలీజైన ఈ ఫిల్మ్ కేరళలో మంచి వసూళ్లనే రాబట్టుకుంది. రూ. 100 కోట్లు కొల్లగొట్టిన హృదయపూర్వం సెప్టెంబర్ 26 నుండి జియో హాట్ స్టార్‌లో […]
శాండిల్ వుడ్ స్టాండర్డ్స్ మార్చేసిన హీరో యశ్. వంద కోట్లు కొల్లగొట్టడం గగనం అనుకునే కన్నడ చిత్ర సీమలో కేజీఎఫ్‌తో రూ. 250 కోట్లు కేజీఎఫ్2తో రూ. 1200 కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించి కన్నడ ఇండస్ట్రీకి ఓ సరికొత్త గుర్తింపు తెచ్చాడు. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో కాస్త గ్యాప్ ఇచ్చి టాక్సిక్ అనే ఫిల్మ్ స్టార్ట్ చేశాడు. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాను డైరెక్షన్ చేసే బాధ్యతలు లేడీ డైరెక్టర్ […]
70 ప్లస్ ఇయర్స్‌లో కూడా అదే జోష్, అదే స్వాగ్తో వర్క్ చేస్తున్నారు రజినీకాంత్. కూలీ థియేట్రికల్ రన్ ముగిసిందో లేదో జైలర్ 2 షూటింగ్లో పాల్గొంటున్నారు. జైలర్ సీక్వెల్‌గా వస్తున్న ఈ ఫిల్మ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్లీ కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. తలైవాను చూసేందుకు బారులు తీరారు అక్కడి జనాలు. అక్కడ ప్యాకప్ చెప్పి చెన్నైలో దిగిపోయిన రజనీని మీడియా కొన్ని ప్రశ్నలు వేయగా టపీ టపీమని […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. RRR వంటి భారీ సినిమాను నిర్మించిన దానయ్య DVV బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసిన OG మొత్తానికి గత రాత్రి ప్రీమియర్స్ తో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రీమియర్ షోస్ టికెట్స్ కు ఎక్కడాలేని డిమాండ్ ఉంది. మరి ముఖ్యంగా నైజాంలో ఒక్కో టికెట్ రూ. 1200 నుండి రూ. 2000 వరకు పలుకుతోందంటే అర్ధం చేసుకోండి డిమాండ్ ఎలా ఉంది. Also […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి OG . యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు. ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ […]
తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. నిర్మాతగా మాత్రమే కాదు పంపిణీదారనిగా కూడా దిల్ రాజు కింగ్ పిన్. నైజాం వంటి ఎరియాస్ లో థియేటర్స్ ను శాసించగల వ్యక్తి దిల్ రాజు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో విడుదల చేస్తున్నారు. కానీ నిర్మాతగా దిల్ రాజు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తిన్నాడు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజెర్ భారీ నష్టాలు […]
టాలీవుడ్ హీరోలతో కృతిసనన్ నటిస్తే వాళ్లకే రిస్క్. అది కృతిసనన్ కు టాలీవుడ్ ఉన్న ట్రాక్ రికార్డ్. కానీ ఈ లెక్కలు మళ్లీ నార్త్ హీరోలకు వర్తించవు. ఆ బంపర్ ఆఫర్ తెలుగు హీరోలకు మాత్రమే. వన్ నేనొక్కడినేతో సమీరగా కుర్రకారు హృదయాలను దోచేయగలిగింది కానీ ఆ సినిమా మహేష్ బాబు- సుకుమార్ ఖాతాలో బ్లాక్ స్పాట్‌గా మిగిలి పోయింది. ఇక చైతూతో దోచేయ్ అంటూ వచ్చేసినప్పటికీ బాక్సాఫీసును దోచుకోలేకపోయింది ఈ సినిమా. Also Read : OG […]