పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం OG. భారీ బడ్జెట్ పై భారీ అంచనాలతో ఈ నెల 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. హరిహర వీరమల్లు నిరాశపరచడంతో OG తో సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు తమన్ సెన్సేషన్ మ్యూజిక్ తో సినిమాపై అంచనాలను ఇంకా ఇంకా పెంచుతూ వెళ్తున్నాడు. రిలీజ్ కు కేవలం మూడు రోజులు మాత్రమే ఉండడంతో ఫ్యాన్స్ లో అంచనాలు […]
మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ జోష్ అండ్ జోరును యంగ్ హీరోలు బీట్ చేయలేరేమో. 65 ఇయర్స్‌లో కూడా రెస్ట్ అనే పదాన్ని మర్చిపోయి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది L2 ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న లాలట్టన్. కన్నప్పలో క్యామియో రోల్‌తో మెప్పించారు. ఇప్పుడు ఫిప్త్ మూవీ వృషభను లోడ్ చేస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది వృషభ. మోహన్ లాల్ ఇందులో కింగ్‌గా […]
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్ వుడ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. రూ. 14 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో కాంతారా చాప్టర్ వన్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా […]
టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలయ్య, చిరు, వెంకీ, నాగ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకెళ్తున్నారు. వీరిలో ముందుగా నందమూరి బాలకృష్ణ : డాకూ మహారాజ్ హిట్టుతో ఇయర్ స్టార్ట్ చేసిన అఖండ2తో ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేస్తున్నారు. డిసెంబర్ బరిలో రాబోతోంది అఖండ సీక్వెల్. అయితే ఈ మధ్యలోనే గోపిచంద్ మలినేనితో ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు. వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో […]
ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. సెకండ్ వీక్‌లో కూడా మిరాయ్, కిష్కింద కాండ హవా కంటిన్యూ అవుతోంది. మరీ ఓటీటీ సంగతేంటీ. ఈ వీకెండ్లో వీక్షించేందుకు ఎంగేజింగ్ అనిపించే సినిమాలేవీ. సీట్స్ ఎడ్జ్ పై కూర్చొబెట్టే హారర్ థ్రిల్లర్స్ ఉన్నాయా తెలుసుకుందాం.. మహావతార్ నరసింహ.. లక్ష్మీనరసింహ స్వామి కథ నేపధ్యంలో యానిమేషన్ ఫిల్మ్ గా వచ్చిన ఈ కన్నడ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ […]
బండ్ల గణేష్ నిర్మాతగా, నటుడుగా అందిరికి సుపరిచితుడే. నిర్మాతగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన బండ్ల గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే బండ్ల గణేష్ స్పీచ్ లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటరేనిది ఒప్పుకోలేని వాస్తవం. అది సినిమా వేడుకైనా, పొలిటకల్ ఈవెంట్ అయిన తనదైన మార్క్ స్పీచ్ తో అదరగొడతాడు బండ్ల. తాజాగా జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లోను బండ్ల గణేష్ స్పీచ్ ఇప్పుడు […]
#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది. పోటీలో బడా సినిమాలు ఉన్న కూడా వాటిని వెనక్కి నెట్టి ప్రీమియర్స్ షోస్ నుండే సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. […]
బాలీవుడ్ దర్శకుల దగ్గర కథలు పడినట్లు టాలీవుడ్ డైరెక్టర్ల దగ్గర చెల్లించుకుంటామంటే కుదరదు అని దీపికా పదుకొనేకు త్వరగానే అర్థమయ్యేలా చేశారు ఇక్కడి మేకర్స్. సందీప్ రెడ్డి వంగాతో దీపికాకు మొదలైన కొర్రీల ఎఫెక్ట్ కల్కి2కి పాకింది. ఎనిమిది గంటలు చేయను ఆరుగంటలే షూటింగ్ చేస్తా ప్రాపిట్లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను ఎక్స్ ట్రా టైం చేస్తే ఎక్స్ ట్రా పేమెంట్ డిమాండ్స్‌తో పాటు స్టోరీని దీపికా లీక్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి ఆమెను ప్రాజెక్ట్ నుండి […]
ప్రజెంట్ టాలీవుడ్లో ట్రెండ్ అవుతున్న బ్యూటీ రితికా నాయక్. ఈ వైబ్ బేబి మిరాయ్తో యూత్‌లో వైబ్ సృష్టించుకుంది. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఇప్పటి వరకు ఆమె త్రీ ఫిల్మ్స్ లో నటిస్తే మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒక దాన్ని మించి మరోటి హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ డిల్లీడాళ్ నెక్ట్స్ హాయ్ నాన్నలో నాని-మృణాల్ కూతురుగా స్మాల్ రోల్లో […]