-
NagaChaitanya: నిశ్చితార్థం వేళ అక్కినేని అభిమానులకు మరో గుడ్ న్యూస్..?
ఓ వైపు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూనే మరో వైపు కెరీర్ లో మరొక భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య. చైతు సినీ కెరీర్ లో భారీ హిట్ అంటే మజిలీ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ రేంజ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కుదరలేదు. ఆ కోవలోనే విరూపాక్ష వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్ దండు తో కలిసి నాగ చైతన్య ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. […] -
Devara: దేవరపై ట్రోలింగ్ ఏమో అలా.. ఫ్యాన్స్ ఏమో ఇలా..?
దేవర.. RRR వంటి సూపర్ సక్సెస్ తర్వాత తారక్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటినుండి ట్రోలింగ్ జరుగుతునే ఉంది. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయినప్పుడు మోస్తారులో నెగిటివ్ ట్రెండ్ జరిగింది. తాజాగా దేవర నుండి రెండు రోజుల క్రితం సెకండ్ సాంగే రిలీజ్ అయింది. చుట్టమల్లే అంటూ వచ్చిన ఈ రొమాంటిక్ సాంగ్ విజువల్స్, లిరిక్స్, తారక్, జాన్వీల కెమిస్ట్రీ అద్భతంగా ఉందనే చెప్పాలు. Also Read: OTT: ఈ […] -
OTT: ఈ వారంలో ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
ఓటీటీ సినిమా ప్రియులను అలరించేందుకు ఈ వారం దాదాపు 20 సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. పలు సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ గా మిగిలి ఓటీటీలో సూపర్ హిట్ సాధించినవి లెక్కలేనన్నీ వున్నాయి. అదే విధంగా ఈ వారం ఆడియన్స్ ను అలరించేందుకు క్యూ కడుతున్నాయి. తెలుగు, తమిళ్, మళయాళానికి చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి అవేంటో ఒకేసారి చూసేద్దాం రండి నెట్‌ఫ్లిక్స్ : ద అంబ్రెల్లా […] -
Tollywood : నాగ చైతన్య బాటలో మరో హీరోయిన్.. పెళ్లి ఎప్పుడంటే..?
శ్రావణమాసం సందర్భాంగా ఎక్కడ చూసిన పెళ్లిళ్ల హాడావిడీ కమిపిస్తోంది. మరోవైపు పలువురు సెలెబ్రిటీలు కూడా బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పేసి వైవాహిక జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. నేడు టాలీవుడ్ కు చెందిన స్టార్ ఫ్యామిలీ అక్కినేని మూడోతరం వారసుడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇక ఇదే దారిలో మరొక హీరోయిన్ ఉన్నట్టు తెలిపింది. సౌత్ బ్యూటీ, తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఆసక్తికర విషయాలు తెలిపారు […] -
Naga Chaitanya: శోభితతో ముగిసిన నాగచైతన్య ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే..?
అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. 2021 అక్టోబరు లో సమంతాతో విడాకులు తెలుసుకున్నాక నాగ చైతన్య సింగల్ గానే ఉంటున్నాడు. వరుస సినిమాలతో కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కేందుకు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ గత కొన్ని నెలలుగా చైత్యన్య ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని పలు రకాలు వార్తలు వినిపించాయి. ఆ విషయమై పలు ఇంటర్వ్యూ లలో ప్రశ్నించగా ఆ వార్తలను కొట్టి పారేసాడు. Also Read […] -
Yash : మరో చాప్టర్ మొదలుపెట్టిన కెజిఎఫ్ స్టార్ యష్.. దర్శకుడు ఎవరంటే..?
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కన్నడ సినిమా స్థాయిని పెంచి, వరల్డ్ మార్కెట్ లో కన్నడ సినిమాకు డోర్స్ ఓపెన్ చేసింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా టాప్ 5లో ఒకటిగా నిలిచింది. 2022లో వచ్చిన ఈ సినిమా తర్వాత యశ్మరే ఇతర సినిమాలోను నటించలేదు. ఆ […] -
Gaddar : రిలీజ్ కు సిద్ధమైన గద్దర్ నటించిన చివరి సినిమా..
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత హీరో జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం ” ఈ చిత్రాన్ని ఈ నెల 30 న విడుదల చేస్తున్నారు. జాతీయ ఉత్తమ ప్రముఖ దర్శకులు నిర్మాత బి.నర్సింగరావు. తెలంగాణా రాష్ట్ర గీతం రూపశిల్పి అందేశ్రీ, గద్దర్ తనయుడు సూర్యం, జానపద కవి గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ కోదండరాం, నందిని సిద్ధారెడ్డి, […] -
Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ – 3.. షూటింగ్ ఎప్పుడంటే..?
అఖండకు ముందు బాలయ్య వేరు, అఖండ తర్వాత వేరు. ఆరు పదుల వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు బాలయ్య. ప్రసుతం బాలయ్యలా బిజీగా ఉన్న సీనియర్ హీరో లేరు. ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలలో తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. ఇటీవల బుల్లితెరపై అడుగుపెట్టాడు బాలయ్య. రావడం రావడం బుల్లి తెరపై ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు బాలా. Also Read: NagaChaitanya : నేడే అక్కినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్..పెళ్లికూతురు […] -
Power Star: OG షూటింగ్ లో పవన్ కళ్యాణ్.. ముహూర్తం ఎప్పుడంటే..?
అటు సినిమాలు ఇటు రాజ్యకీయాలతో పాటు పలు రకాల కారణాలతో పవన్ కళ్యాణ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగు పెట్టి, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే, పలు మంత్రివర్గ శాఖల బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఎన్నికల హడావిడి ముగిసిన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న సినిమాల సంగతేంటి,స్ సగంలో ఆగిపోయిన సినిమాలను కంప్లీట్ చేస్తాడా లేదా అని అందిరిలోను అనుమానులు రేగాయి. Also Read: NagaChaitanya : […] -
NagaChaitanya : నేడే అక్కినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్..పెళ్లికూతురు ఎవరంటే..?
అక్కినేని నాగచైతన్య ఎంగేజ్ మెంట్ ఈ రోజు అతికొద్ది మంది సమక్షంలో జరగనుంది. నాగచైతన్య త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కబోతున్నట్టు అక్కినేని యూనిట్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ వార్త టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తన సినీ కెరిరీ లో మెుదటి హిట్ సినిమా ఏమాయ చేసావేలో చైతన్యకు జోడిగా నటించిన సమంతతో 2017 అక్టోబరు 6న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కాని ఆ బంధం ఎక్కువ కాలం […]
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!