-
DoubleiSmart: ప్లీజ్ నాలాగా ఎవరూ చేయకండి : రామ్ పోతినేని
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరి కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా రానుంది డబుల్ ఇస్మార్ట్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి జగన్నాధ్ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమాలో చాక్ లెట్ బాయ్ గా కనిపిస్తున్నాడు రామ్ పోతెనేని. స్కంద సినిమాలో కండలు తిరిగిన రామ్ ని చుసిన ఆడియెన్స్ డబుల్ ఇ’స్మార్ట్’ లుక్ చూసి షాక్ […] -
Thangalaan: ‘తంగలాన్’ మొత్తం ఎన్ని భాగాలుగా రానుందో తెలుసా..?
తమిళ స్టార్ హీరో విక్రమ్ మొదటి నుంచి వైవిధ్యభరితమైన నటనతో, ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తున్నారు. అదే ఆయనకు ప్రత్యేకతగా నిలిచింది. ప్రస్తుతం విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు విక్రమ్ అభిమానులు. ఈ విలక్షణ నటుడు భారీ విజయాన్ని అందుకొని ఏళ్ళు గడుస్తోంది. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన తంగలాన్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. Also Read: Dhanush: […] -
Dhanush: వారెవా రాయన్.. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన ధనుష్..
ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా వచ్చిన చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ధనుష్ కథ, స్క్రీన్ ప్లే తో పాటు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. జులై 26న విడుదలైన రాయన్ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అటు తమిళ్ తో పాటు తెలుగు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన నాటి నుండి సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది. Also Read : MrBachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ […] -
MrBachchan: మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ ఫిక్స్.. రవితేజ కోసం పవన్ కళ్యాణ్..?
మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. సేమ్ టు సేమ్ కాకుండా మూల కథను తీసుకుని మిగిలిన కథను రవితేజకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశామని దర్శకుడు ఇటీవల పలు ఇంటర్వూలలో తెలిపాడు. ఆగస్టు 15న రిలిజ్ కానున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ […] -
Pushpa The Rule: గంగమ్మ జాతర ఎపిసోడ్.. నీ యవ్వ.. తగ్గేదే లా..
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప 2. గతంలో వీరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సిక్వెల్ గా రాబోతుంది పుష్ప -2. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలు ఉన్నాయని ఇది వరకు రిలీజ్ చేసిన […] -
Jr.NTR: బాబోయ్.. తారక్ చిన్న కొడుకు ‘భార్గవ్ రామ్’ క్రేజ్ మాములుగా లేదుగా
టాలీవుడ్ టాప్ స్టార్ లలో నందమూరి తారక రామారావు (Jr.NTR ) ముందు వరసలో వుంటారు.RRR వంటి సూపర్ హిట్స్ తో తారక్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా ఎక్కడికో వెళ్లింది. ప్రస్తుతం దేవర, వార్ -2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. తారక్ కు 2011లో లక్ష్మి ప్రణతితో వివాహం అయింది. వీరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు, పెద్దోడు అభయ్ రామ్, రెండోవాడు భార్గవ రామ్. Also Read : Tollywood: […] -
Tollywood: మురారిని వెనక్కి నెట్టిన చిన్న సినిమా.. 3వ స్థానంలో మురారి..
వీకెండ్ రావడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త కళకళలాడుతుంది చిన్న సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సందడి ఓ మోస్తరులో కనిపించింది. మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన మురారి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ నమోదు చేసింది. మరోవైపు జూన్ లో విడుదలైన రెబల్ స్టార్ కల్కి ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక రాయన్ కు గుడ్ ఆక్యుపెన్సీ వుంది. ఈ సినిమాలతో పాటు కమిటీ కుర్రోళ్ళు, జగపతి బాబు ‘సింబా’, భవనమ్ […] -
Devara: తారక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోండి.. దేవర -2 దాదాపు లేనట్టే..?
ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది “దేవర”. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది దేవర. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దేవర రెండు భాగాలుగా రాబోతున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దేవర మొదటి భాగం సెప్టెంబరు […] -
Mrunal Thakur: కూతురు పేరు బయట పెట్టిన మృణాల్.. పెళ్లి కాకుండానే..?
‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది నటి మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్ సరసన సీతగా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ నాని సరసన నటించి అలరించింది ఈ భామ. శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బేబీ కియారా ఓ కీలక పాత్ర పోషించింది. కాగా హాయ్ నాన్న చిత్రంలో తండ్రి కూతుళ్ల బంధం గురించి చాలా చక్కగా చూపించారు. తల్లి పాత్రలో మృణాల్ […] -
Tollywood : టుడేస్ టాలీవుడ్ ట్రేండింగ్ న్యూస్.. ఒక్క క్లిక్ లోనే…
అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా గుర్తుండే ఉంటుంది. భారీ బడ్జెట్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. కాగా ఈ రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా ఇంత వరకు ఓటీటీ లో రిలీజ్ కాలేదు. అప్పట్లో ఈ సినిమా రైట్స్ అత్యధిక ధరకు కొనిగొలు చేసింది సోనీలివ్. కానీ ఇప్పటికి స్ట్రీమింగ్ చేయలేదు. వినిపిస్తున్న సమాచారం మేరకుఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అతి […]
తాజావార్తలు
-
Xi Jinping Welcomes Trump: ట్రంప్కు జిన్పింగ్ గ్రాండ్ వెల్కమ్.. ప్రోటోకాల్ పక్కనపెట్టి ఆలింగనం! వైరల్గా వీడియో
-
AP High Court: చంద్రబాబుపై కేసుల మూసివేత.. హైకోర్టు కీలక ఆదేశాలు
-
Muslim Population 2035: 2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం?.. ప్యూ రీసెర్చ్ సంచలన అంచనాలు!
-
Astrology: నవంబర్ 19 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..