-
Tollywood: ఒకే వేదికపై బావ – బావమరిది.. ఫ్యాన్స్ కు పూనకాలే..?
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ‘నార్నే నితిన్’ మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నితిన్ ‘ఆయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో రానుంది ఈ చిత్రం. ఆగస్టు 15న భారీ చిత్రాల పోటీ మధ్యలో చిన్న సినిమాగా రిలీజ్ చేయడం అవసరమా అనే టాక్ ఆ మధ్య వినిపించింది. కానీ ఆయ్ ట్రైలర్ చూశాక ఆ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా […] -
Akhil Akkineni : అఖిల్ లేటెస్ట్ సినిమా టైటిల్ ఇదే..ఈ సారి కూడా..?
అక్కినేని అఖిల్ ముద్దుగా అభిమానులు అయ్యగారు అని పిలుచుకునే అక్కినేని మడవ తరం హీరో. చాలా కాలంగా హీట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నా కూడా సరైన బ్రేక్ రాలేదు. 9 ఏళ్ల సినీ కెరియర్ లో అఖిల్ హిట్ సినిమా ఏది అంటే తడుముకోవాస్సిన పరిస్థితి. అలా అని అఖిల్ పర్ఫామర్ కాదా అంటే అలా ఎమి కాదు.. Also Read : Tollywood: టాలీవుడ్ టుడే టాప్ […] -
Tollywood: టాలీవుడ్ టుడే టాప్ 3 అప్ డేట్స్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే..
హనుమాన్ చిత్రంతో ఒక్కసారిగా నిర్మాత నిరంజన్ రెడ్డి పేరు ఇండస్ట్రీలో మరు మోగింది. ఆ సినిమా విజయంతో వరుస సినిమాలు నిర్మిస్తున్నారు నిరంజన్ రెడ్డి. ప్రస్తుతం హనుమాన్ కు సిక్వెల్ ‘జై హనుమాన్’ ను నిర్మిచనున్నాడు నిరంజన్. మరోవైపు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ హీరోగా విక్రాంత్ రోనా ఫేమ్ అనూప్ భండారి దర్శకత్వంలో భారీ చిత్రాన్ని పట్టాలెక్కించంబోతున్నాడు నిర్మాత నిరంజన్ రెడ్డి, ఈ సినిమా షూటింగ్ ను బెంగళూరులో ప్రారంభించబోతున్నారు. Also Read: Game Changer: గేమ్ […] -
Game Changer: గేమ్ ఛేంజర్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్.. రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా..?
రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తోన్న తొలి సినిమా ఇదే. తమిళ స్టార్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించారు. ఇందులో రామ్‌చరణ్‌కు సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల వల విడుదలైన ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ కు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. […] -
Vijay Sethupathi: తెలుగులోకి విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ సేతుపతి హీరోగా 2019లో త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం, సహనిర్మాతగా వ్యవహరించిన చిత్రం సూపర్ డీలక్స్. మిస్టీరియస్ థ్రిల్లర్స్ దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాశారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ , సమంతా రూత్ ప్రభు మరియు రమ్య కృష్ణన్ నటించారు . హైపర్లింక్ చిత్రంగా ,ఇది చాలా ఊహించని ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తుల యొక్క నాలుగు సమూహాల చుట్టూ కథాంశంతో వచ్చిన సూపర్ డీలక్స్ సూపర్ హిట్ సాధించింది. Also Read: Bigboss: బిగ్ […] -
Bigboss: బిగ్ బాస్ 8కు హోస్ట్ గా కుర్ర హీరో.. ఈ సారి వేరే లెవల్..?
బుల్లి తెరపై బిగ్ బాస్ షో ఎంతటి పాపులర్ ఓ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాలీవుడ్ నుండి స్ఫూర్తి పొంది బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ ను స్టార్ట్ చేసారు. అక్కడ ఈ షో పాపులర్ కావడంతో ఇండియాలో దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ షోను రీమేడ్ చేసారు. తెలుగులోను అదే పేరుతో jr.ఎన్టీయార్ హోస్ట్ గా తీసుకువచ్చారు. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో కంటిన్యూ గా చేస్తూ వస్తున్నారు. […] -
Tollywood : రెండు రోజుల ముందుగానే స్పెషల్ షోలు.. ఏ సినిమా అంటే..?
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. 11 మంది నూతన నటులు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం కట్టబోతున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పలువులు టాలీవుడ్ సెలెబ్రిటీలతో వినూత్నంగా పబ్లిసిటీ చేస్తూ సినిమాపై […] -
Wayanad: రాజంటే ప్రభాసే.. కేరళకు కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన ‘కర్ణ’..
కేరళలోని వయనాడ్ జిల్లాలో అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగావారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఊహించని ఈ పరిణామం దేశప్రజలను త్రీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. వయనాడ్ భాదితులకు సాయం చేసేందుకు సినీతారలు తమ వంతుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి రూ. 50లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు. Also Read : Pawan Kalyan: పవన్ బర్త్ డే కానుకగా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న’OG’ […] -
Devara Controversy : అనిరుధ్.. నా పాట కాపీ చేసినందుకు సంతోషంగా ఉంది..?
jr .ఎన్టీయార్ హీరోగా రాబోతున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండగా దేవర ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్ర యూనిట్. ఆ మధ్య విడుదలైన ఫియర్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం రోజున ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ‘చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్, అందులో తారక్, జాన్వీ కపూర్ ల మధ్య […] -
Mr.Bachchan: ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందా.. అసలు నిజమేంటి?
మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మాస్ మసాలా సినిమా. బాలీవుడ్ హిట్ సినిమా ‘రైడ్’ కి రీమేక్ గా వస్తోంది ఈ సినిమా. రవితేజ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయకాగా నటిస్తోంది. ఇటీవల వవిడుదల చేసిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా మిస్టర్ బచ్చన్ ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్సాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ట్రైలర్ కోసం […]
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!