#90s ఫేమ్ మౌళి లీడ్ రోల్ లో వంశి నందిపాటి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఘాటీ, మధరాసి వంటి పెద్ద చిత్రాలతో పోటీగా థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్స్ షోస్ నుండి సూపర్ హిట్ టాక్ రావడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడంలో సహాయపడింది. రెండు కోట్లతో నిర్మించిన లిటిల్ హార్ట్స్ వరల్డ్ వైడ్ గా రూ. 40 కోట్లకుపైగా […]
ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాము. వారిని అరెస్ట్ చేసి చూపిస్తామని పైరసీ సినిమాలను అప్లోడ్ చేసే వెబ్ సైట్ ఐబొమ్మకు మాజీ సీపీ సీవీ ఆనంద్ రెండు రోజుల క్రితం హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు ఐబొమ్మ నిర్వాహకులు అంతే స్థాయిలో బదులిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం’. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ […]
ఐరెన్ లెగ్ జాన్వీ కపూర్‌కు కరణ్ జోహార్ లైఫ్ ఇద్దామనుకున్నాడు. ‘ధడక్‌తో జాన్వీని వెండితెరకు పరిచయం చేసిన కరణ్ ఈ అమ్మడితో ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ అనే సినిమా నిర్మించి అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు కేవలం ఒక్కరోజు మాత్రమేఉంది. ఈ సినిమా విషయంలో కరణ్ జోహార్లో టెన్షన్ మొదలైంది. సినిమా హిట్ అవుతుందా లేదా అన ప్రెషర్ కంటే థియేటర్స్ దొరకడం లేదన్న బాధ ఎక్కువైపోయింది. Also […]
సినిమా ఎలా వున్నా టీజర్ ట్రైలర్‌తో మెప్పిస్తే ఓటీటీలు ముందుకొస్తాయి. లేదంటే నిర్మాతలు డిజిటల్ సంస్థల వెనకాల పడాల్సి వస్తోంది. ఓటీటీ డీల్ కాకుండా సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు. థియేటరికల్గా బ్రేక్ ఈవెన్ అయినా కాకపోయినా ఎంతో కొంత పెద్ద మొత్తం డిజిటల్ సంస్థల నుంచే రావడంతో వాళ్లు పెట్టిన రూల్స్‌కు తలొగ్గాల్సి వస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయినా థియేటర్స్‌లోకి రాలేదంటే ఓటీటీ డీల్ కాలేదని అర్థం. Also Read : IdliKadai Review : […]
ధనుష్ అటు హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగిస్తుస్తున్నాడు. గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయాన్’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ధనుష్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘NEEK’ కూడా హిట్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘ఇడ్లీ – కడాయ్’. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో నేడు గ్రాండ్ […]
కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం మదరాసి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ అయింది. అమరన్ వంటి సూపర్ హిట్ తర్వాత శివకార్తికేయన్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అలాగే దర్బార్, సికిందర్ వంటి బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల తర్వాత మురుగుదాస్ చేసిన ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. […]
ఖిలాడీ, రామబాణం సినిమాలలో హీరోయిన్ గా నటించిన డింపుల్ హయతి సినిమాల కంటే కూడా బయట వివాదాలలో ఏక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఆ మధ్య కర్నాటక IPSతో వివాదం విషయంలో రచ్చ రచ్చ చేసింది డింపుల్. ఇక నిన్న మరో వివాదంలో హీరోయిన్ హయతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళని ఉన్నపలంగా బయటికి గెంటేసింది డింపుల్ హయతి. డింపుల్ హయతి ఇంట్లో పని చేసేందుకు ఒడిస్సా నుంచి […]
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న భారీ చిత్రం కాంతార చాప్టర్ 1. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ఈ గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాంతార ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో ఇప్పుడు రాబోతున్న ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో కాంతార ప్రమోషన్స్ ను కూడా భారీగా చేస్తున్నాడు రిషబ్ శెట్టి. కాగా […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. Also Read […]