కోలీవుడ్‌లో టూ స్టార్ కిడ్స్ డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఒకరేమో మ్యారేజ్ లైఫ్ ఎంటరయ్యాక యాక్టింగ్ కెరీర్ నుండి ఫిల్మ్ మేకింగ్ పై ఫోకస్ చేస్తే మరొకరు టీనేజ్ వయసులోనే మెగా ఫోన్ పట్టి వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఏది చేసినా డిఫరెంటే. ఒక వైపు హీరోయిన్‌గానూ ఫ్రూవ్ చేసుకుంటూ.. మరో వైపు విలన్ రోల్స్‌లోనూ హడలెత్తించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది. హీరోలకే టఫ్ ఫైట్ ఇచ్చింది వరూ.. ఇప్పుడు మరో […]
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ […]
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. శాండిల్ వుడ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమాకు సీక్వెల్ గ వస్తున్న కాంతారా చాప్టర్ వన్ ను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా టేకప్ చేసిన రిషబ్ శెట్టి ఎన్ని సమస్యలొచ్చినా అధిగమించి.. చెప్పిన టైంకి మూవీని దించేస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు ఆంధ్రలో టికెట్ రేట్లు […]
సౌత్ ఇండస్ట్రీలో హోమ్లీ లుక్కులో కనిపించిన భామలు కొందరు బాలీవుడ్ వెళ్లాక గ్లామర్ డోర్స్ తెరిచేస్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్ కీర్తి సురేష్. మహానటిగా టాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన కీర్తి ఇక్కడ ఉన్నంత సేపు నో గ్లామర్, నో లిప్ కిస్ ఫార్ములాతో కెరీర్ నడుపుకొచ్చింది. ఎప్పుడైతే బాలీవుడ్ బాట పట్టిందో మేడమ్ రెచ్చిపోయింది. వరుణ్ ధావన్ బేబిజాన్‌లో ఎన్నడూ చూడని కీర్తిని చూసి అవాక్కయ్యారు సౌత్ ఆడియన్స్. Also Read : SalmanKhan : అరుదైన […]
బాలీవుడ్ స్టార్ హీరోలైన ముగురు ఖాన్స్ లో సల్మాన్ ఖాన్ ఒకరు. కానీ గత కొంత కాలంగా సరైన హిట్ లేక సళ్ళూ భాయ్ సతమతమవుతున్నాడు. పఠాన్ బ్లాక్ బస్టర్ అయినా అందులో జస్ట్ ఐదు నిముషాలు కనిపించే పాత్ర మాత్రమే. ఇక మురుగదాస్ డైరెక్షన్ లో ఎన్నో అంచనాలు పెట్టుకున్న సికిందర్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం గాల్వన్ అనే సినిమా చేస్తున్నాడు సల్మాన్. ఇది సల్మాన్ సినీ అప్డేట్. అయితే సల్మాన్ వ్యక్తిగత జీవితానికి […]
సలార్ హిట్‌తో ప్రభాస్ గాడిలోపడ్డాడు. కల్కితో సక్సెస్ కంటిన్యూ చేయడమే కాదు రూ. 1000 కోట్ల గ్రాస్ దాటాడు. రాజాసాబ్తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్న డౌట్‌కు ట్రైలర్ సమాధానం చెప్పేసిందా? దర్శకుడు మారుతిపై వున్న అనుమానాలు తొలిగిపోయాయా? ఇంతకీ టీజర్ ఎలా వుందో చూసేద్దామా. రెండేళ్లుగా సెట్స్‌పై వున్న రాజాసాబ్ ట్రైలర్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. టీజర్..ట్రైలర్.. సాంగ్సే కాదు.. సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జనవరి 9న థియేటర్స్‌లోకి వస్తోంది. […]
ముంబాయిలో షూటింగ్ సైలెంగ్‌గా సాగిపోతోంది. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ – అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా AA22xA6 పేరుతో సినిమా మొదలైంది. అల్లు అర్జున్ కోసం అట్లీ జవాన్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. జవాన్‌లో షారూక్‌ను రకరకాల గెటప్స్‌లో చూపించినట్టు బన్నీని కూడా డిఫరెంట్ షేడ్స్‌లో చూపిస్తాడట. దీంతో బన్నీని ఎలా ఎన్ని రకాలుగా డైరెక్టర్ చూపించబోతున్నారన్న ఆసక్తి అల్లు ఫ్యాన్స్‌లో మొదలైంది. అల్లు అర్జున్, అట్లీ మూవీ షూటింగ్ ముంబాయిలో శరవేగంగా సాగుతోంది. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి OG . యంగ్ దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలు మరెంతో హైప్ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ పవర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది OG. Also Read : SVC49 : విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’ లాంచింగ్ […]
విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చేస్తున్నడు కానీ హిట్స్ మాత్రం రావట్లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కాగా రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ ప్లాప్ గా నిలిచింది. కింగ్డమ్ రిజల్ట్ తో కాస్త డీలా పడిన దేవరకొండ ఎలాగైన హిట్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. Also Read : Sai Abhyankkar : ఫస్ట్ సినిమాతోనే […]
నయా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. జస్ట్ ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనే ఓవర్ నైట్ బిజియెస్ట్ కంపోజర్‌గా మారిపోయాడు. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలోనూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. తను కంపోజ్ చేసిన ఫస్ట్ ఫిల్మ్, మాలీవుడ్ మూవీ బాల్టీ ఈ శుక్రవారమే రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మ్యూజిక్ అండ్ బీజీఎంకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ మూవీ కోసం అభ్యంకర్ రూ. 2 కోట్లు […]