Bollywood : బాలీవుడ్‌ను శాసించిన కరణ్ జోహార్‌ను ఎవరూ లెక్కచేయడం లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐరెన్ లెగ్ జాన్వీ కపూర్‌కు కరణ్ జోహార్ లైఫ్ ఇద్దామనుకున్నాడు. ‘ధడక్‌తో జాన్వీని వెండితెరకు పరిచయం చేసిన కరణ్ ఈ అమ్మడితో ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ అనే సినిమా నిర్మించి అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు కేవలం ఒక్కరోజు మాత్రమేఉంది. ఈ సినిమా విషయంలో కరణ్ జోహార్‌లో టెన్షన్ మొదలైంది. సినిమా హిట్ అవుతుందా లేదా అన ప్రెషర్ కంటే థియేటర్స్ దొరకడం లేదన్న బాధ ఎక్కువైపోయింది.
Also Read : Tollywood : సినిమాల రిలీజ్ ను డిసైడ్ చేస్తున్న ఓటీటీ.. స్టార్ హీరో సినిమా రైట్స్ ఇప్పటికి పెండింగ్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
సన్నీ సంస్కారి కీ తులసి కుమారితోపాటు కన్నడ పాన్ ఇండియా మూవీ ‘కాంతార చాప్టర్ 1 విడుదలవుతోంది. హిందీలో కాంతార భారీ హిట్ కావడంతో ఇప్పడు రాబోతున్న ప్రీక్వల్‌పై భారీ అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టే మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఎక్కువగా కాంతార చాప్టర్1కు దక్కాయి. దీంతో సన్నీ సంస్కారి కీ తులసి’కి కావాల్సినన్ని థియేటర్స్ దక్కపోవడంతో కరణ్ జోహార్ గొడవ చేస్తున్నాడు. కరణ్ జోహార్ సినిమాకు థియేటర్స్ దొరక్కపోవడం బీ టౌన్‌లో చర్చకు దారితీసింది. బాహుబలిని హిందీలో రిలీజ్ చేసి పాన్ ఇండియాకు తెరలేపిన కరణ్‌కు అదే పాన్ ఇండియా మూవీ ‘కాంతార చాప్టర్1’ నిద్ర పట్టనీయకుండా చేస్తోంది. కనీసం థియేటర్స్ ఇవ్వాలని అడిగే పరిస్థితికి కరణ్ వచ్చాడు. జాన్వి కపూర్ కెరీర్ మొదలై అప్పుడే ఏడేళ్లు గడిచిపోయింది. డెబ్యూ మూవీ ధడక్ హిట్ అయినా ఆతర్వాత హిందీలో ఒక్క హిట్ చూడలేదు. దేవర హిట్ అయినా ఎన్టీఆర్ కే ఎక్కువ క్రెడిట్ దక్కింది. దసరాకు వస్తున్న సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అయినా హిట్ ఇస్తుందనుకుంటే అసలుకే మోసం అన్నట్టు థియేటర్సే దొరకడం లేదు. మరోవైపు వరుణ్‌ధావన్‌తో కలిసి జాన్వి వీర లెవెల్లో ప్రమోషన్ చేస్తోంది. రిజల్ట్ ఏంటో మరికొన్ని గంట్లల్లో తెలుస్తుంది.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!