కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. కాంతారతో రీజనల్ స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు రిషబ్ షెట్టి. కేజీఎఫ్ ఫస్ట్‌పార్ట్ కలెక్షన్లను క్రాస్‌చేసి శాండిల్ వుడ్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతర చాప్టర్ 1 ను తీసుకువచ్చారు. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా […]
బీటౌన్‌లో గత ఏడాదంతా హారర్ కామెడీలదే హవా. కానీ ఈ ఏడాది యాక్షన్ ఎంటర్టైనర్లకు పట్టం కడతారు అనుకుంటే.. డిఫరెంట్‌గా.. హిస్టారికల్ అండ్ లవ్ స్టోరీలకు ఊహించని సక్సెస్ ఇచ్చారు. ముఖ్యంగా భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథలపై మక్కువ పెంచుకున్నారు. అందుకు ఎగ్జాంపుల్స్ సనమ్ తేరీ కసమ్, సైయారా. అక్కడ ఆడియన్స్ లవ్ స్టోరీలు చూడక కరువులో ఉన్నారేమో.. ప్లాప్ సినిమా సనమ్ తేరీ కసమ్‌ను రీ రిలీజ్లో బ్లాక్ బస్టర్ హిట్ చేసేశారు. Also Read […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అయ్యారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం కలిసి.. ‘ఓజీ’ని […]
ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలయ్య. అదే జోష్ లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న అఖండ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య. వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ […]
నిధి అగర్వాల్‌కు ఎంత కష్టమొచ్చిందీ పగొడికి కూడా రాకూడదు ఇట్లాంటి కష్టం. కెరీర్ స్టార్ట్ చేసి ఎనిమిదేళ్లవుతున్నా డజన్ సినిమాలు కూడా చేయలేదు. అందులోనూ ఇస్మార్ట్స్ శంకర్ తప్ప బ్లాక్ బస్టర్ హిట్ చూడలేదు. తెలుగు కాదని తమిళ ఇండస్ట్రీకెళ్లినా సీన్ సేమ్ రిపీట్. కెరీర్ ఎటుపోతుందో తెలియని టఫ్ టైంలో హరి హర వీరమల్లు నుండి పిలుపొచ్చింది. పవన్ సార్‌తో ప్రయాణం అంటే తిరుగులేదనుకుంది కానీ ఆ సినిమా వాయిదాలుగా తెరకెక్కేసరికి త్రీ, ఫోర్ ఇయర్స్ […]
మోహన్ లాల్ ఈ ఏడాది మాలీవుడ్‌కు సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశారు. ఎంపురన్, తుడరుమ్, హృదయం పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఒక ఎత్తేతే హండ్రెడ్ క్రోర్ కలెక్షన్స్ చూడటం మరో ఎత్తు. కానీ ఆయన పుత్రుడు ప్రణవ్ మోహన్ లాల్ మాత్రం నింపాదిగా కెరీర్ సాగిస్తున్నాడు. ఫ్రెండ్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ హీరోగా, ఇటు నిర్మాతగా సక్సెసై తండ్రికి అమితమైన పుత్రోత్సాహాన్ని ఇస్తుంటే ప్రణవ్ మాత్రం కెరీర్ కాదు పర్సనల్ లైఫ్ […]
కాంతారతో రీజనల్ స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు రిషబ్ షెట్టి. కేజీఎఫ్ ఫస్ట్‌పార్ట్ కలెక్షన్లను క్రాస్‌చేసి శాండిల్ వుడ్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతర చాప్టర్ 1 ను తీసుకువచ్చారు. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా గడచిన రాత్రి పిమియర్స్ తో వరల్డ్ వైడ్ గా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న రిలీజ్ అయి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “అందరికీ ఓజీ యూనిట్ తరుపున […]
స్టార్ అయినా యంగ్ హీరో అయినా ఊరమాస్ లుక్‌లోకి రావాల్సిందే. ఇలా రస్ట్ అండ్ రగ్డ్లుక్లోకి వస్తేనే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ఇలా మారిన వారికే హిట్స్ పడేసరికి అందరూ ఇదే బాటపట్టారు. హిట్ కోసం అవసరమైతే ఎన్నిసార్లయినా రఫ్‌గా తయారవడానికి రెడీ అంటున్నారు. లుక్‌తో అందరి దృష్టి తమపై తిప్పుకుంటున్నారు హీరోలు. Also Read : LittleHearts : లిటిల్ హార్ట్స్ ఓటీటీకి వచ్చేసిందిగా.. ఎక్కడంటే? ప్రశాంత్‌నీల్ మూవీ కోసం లుక్ మార్చేశాడు తారక్. మొదటి రెండు […]