మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్ భీమ్లా నాయక్‌తో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటికే మలయాళంలో 15 సినిమాలు చేసినా రాని క్రేజ్ ‘భీమ్లానాయక్ ‘ తీసుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్‌తో బిజీ కావడమే కాదు ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వచ్చిన సార్ సూపర్ హిట్ కాగా నందమూరి కళ్యాణ్ రామ్ తో చేసిన బింబిసార, సాయి దుర్గ తేజ్ […]
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు మాస్ మహారాజ. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్న ‘మాస్ జాతర’ అక్టోబరు 31న రిలీజ్ కు రెడీ అవుతోంది. మాస్ జాతర సెట్స్ పై ఉండగానే నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేసాడు.రవితేజ కెరీర్ లో 76వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రవితేజ స్టైల్ కామెడీ, కిషోర్ టేకింగ్ లో ఉండే […]
వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేనితో బాలయ్య మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ పవర్ఫుల్ కాంబోను అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు నిర్మించనున్నారు. Also Read : The RajaSaab : సంక్రాంతి రేసులో రెబల్ స్టార్ రాజాసాబ్ దూకుడు NBK111 టైటిల్ […]
సంక్రాంతి సీజన్ జనవరి9న రిలీజ్ అవుతున్న రాజాసాబ్తో మొదలవుతోంది. ఈ రేసులో 5 సినిమాలు పోటీపడుతుంటే 14లోపు సినిమాలన్నీ వచ్చేస్తాయి. వీటిలో 3స్ట్రైట్ మూవీస్ కాగా డబ్బింగ్ మూవీస్‌గా విజయ్ ‘జన నాయగన్’.. శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ రిలీజ్ అవుతున్నాయి. రాజాసాబ్తోపాటు చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’గారు నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ స్ట్రైట్ తెలుగు మూవీస్‌గా బరిలోకి దిగుతున్నాయి. Also Read : Trisha : నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు.. రంగలోకి పోలీసులు […]
త్రిష ఇంట్లో బాంబు : తమిళ్, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన హీరోయిన్ త్రిష ఇంటికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న త్రిష ఇంట్లో బాంబు పెట్టామని, మరికొన్ని గంటల్లో పిలుస్తామని ఆగంతకులు కాల్ చేశారు. బెదిరింపు కాల్స్ రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. త్రిష ఇంటి పరిసర ప్రాంతాలలో అంగుళం అంగుళం క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. అయితే అక్కడ కూడా ఎలాంటి పేలుడు […]
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. కాంతార బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ 1భారీ అంచనాల ఏర్పడ్డాయి. ఎట్టకేలకు దసరా కానుకగా నిన్న వరల్డ్ వైడ్ […]
మలయాళంలో రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన లోక మూవీలో దుల్కర్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇందులో హీరోయిన్గా టాలీవుడ్ లో ఫెడౌట్ అయిన భామ కల్యాణి ప్రియదర్శన్‌ను తీసుకుని అదిరిపోయే హిట్ కొట్టాడు. తెలుగు మూవీ హలోతో వెండితెరకు పరిచయమైన కల్యాణి కొన్నేళ్లుగా తెలుగులో కనిపించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత కొత్తలోక తో టాలీవుడ్ కు కమ్‌బ్యాక్ ఇచ్చింది. తెలుగులోను ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక […]
టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ అందరికి సుపరిచితమే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ గా నటించి తోలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత భరత్ అనే నేను, గీత గోవిందం, హుషారు, జాతిరత్నాలు సినిమాలతో స్టార్ కమెడియన్ గా మారాడు రాహుల్ రామకృష్ణ. RRRలోను కీలకమైన పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా ఈ హాస్య నటుడి వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం రాహుల్ చేసిన […]
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. గతేడాది కల్కి, పుష్ప2తో వెయ్యికోట్లు కొల్లగొట్టి దేవరతో 500 క్రోర్ మార్క్ క్రాస్ చేసిన టీటౌన్. ఈ ఏడాది రూ. 500 క్రోర్ మార్క్ ను అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. బాలీవుడ్ ఇప్పటికే ఛావా, సైయారాతో టార్గెట్ ను అందుకున్నాయి. కోలీవుడ్ కూడా కూలీతో ఫైవ్ హడ్రెండ్ క్రోర్ టార్గెట్ కంప్లీట్ చేసింది. మాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది. లూసిఫర్2, లోక 250 ప్లస్ కలెక్షన్లతో […]