సాయి పల్లవికి ఏమైంది… ఇదే ఇప్పుడు తమిళ తంబీల ఫీలింగ్. తన ప్రైవసీ తనదే కానీ మినిమం కర్టెసీ లేకపోతే ఎలా. మొన్న ఆ మధ్య కళా రంగంలో విశిష్ట సేవలందించిన వారికి తమిళ నాడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కళైమామణి అవార్డ్స్ ప్రకటించింది. సాయి పల్లవి, ఎస్ జె సూర్య, లింగుస్వామి, అనిరుధ్, మణికందన్, సింగర్ శ్వేతా మోహన్ ఇలా కొంత మందికి ఈ అవార్డ్స్ ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా […]
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్ వుడ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో పాన్ ఇండియా లెవల్లో శాండిల్ వుడ్ తన స్థాయిని పెంచుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేసాడు రిషబ్. థింగ్ బిగ్ అనే కాన్సెప్టుతో కాంతార ప్రీక్వెల్ ను తెరకెక్కించాడు. ఈ సినిమాను అత్యంత […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా వార్ 2. గ్రీడ్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా నిర్మించినది. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇంతటి భారీ కాంబోలో తెరిక్కేక్కిన ఈ సినిమా ఆగస్టు 14న […]
అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న చిత్రం లెనిన్. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ లెనిన్ గ్లిమ్స్ సినిమాపై ఆడియెన్స్ లో క్యూరియాసిటిని పెంచింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట శ్రీలీలను తీసుకున్నారు మేకర్స్. కొంత పోర్షన్ షూటింగ్ కూడా చేసారు. […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవర. గతేడాది సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కు టాలివుడ్ లో తొలి సినిమాతోన బ్లాక్ బస్టర్ ను తన ఖాతలో వేసుకుంది. రాజమౌళి సెంటిమెంట్ ను సైతం బ్రేక్ […]
మల్టీటాలెంటెడ్, పవర్ఫుల్ పాత్రలకు పేరుగాంచిన వరలక్ష్మి శరత్‌కుమార్ తన కెరీర్లో ఒక సాహసోపేతమైన అడుగు వేయబోతోంది. నిరంతరంగా వివిధ క్రాఫ్ట్స్ లో తన టాలెంట్ ను చూపిస్తున్న వరలక్ష్జ్మీ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు నటిగానే కాకుండా నిర్మాతగా మరియు దర్శకురాలిగా మరో సెన్సేషన్ కు తెరలేపింది వరలక్ష్మి. Also Read : Ravi Teja : ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ సారైనా వస్తారా మాస్టారు తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో […]
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టేలా ఉన్నాడు రవితేజ అనే కామెంట్స్ వినిపించాయి. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ భారీ హైప్ మధ్య రెండు రోజుల క్రితం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. ప్రీమియర్స్ ఆల్ ఏరియాస్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన OG మొదటి రోజు కూడా ఆల్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధించింది. Also […]
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. Also Read : Golden […]
మోహన్ లాల్ ఆనందానికి హద్దులే లేవు. ఆ ఫీల్ ఎంజాయ్ చేయడానికి కాస్త గ్యాప్ కూడా దొరకడం లేదు. ఒకదానికొకటి సర్ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది భారీ డిజాస్టర్స్ చవిచూసిన లాలట్టన్కు ఈ ఇయర్ మెడిసన్ అయ్యింది. 2025 ఆయనకు సో స్పెషల్‌గా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ మరో హిట్ కొట్టేశారు. ఆయన నటించిన హృదయ పూర్వం వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. లోక మేనియాను తట్టుకుని ఈ మార్క్ […]