తండ్రి శ్రీకాంత్ నటనను వారసత్వంగా తీసుకున్న రోషన్ మేక. టాలీవుడ్ హృతిక్ రోషన్‌లా పేరైతే వచ్చింది కానీ సినిమాలు కంప్లీట్ చేయడంలో జోరు చూపించడం లేదు. రోషన్ పెళ్లి సందడితో స్టార్ అయ్యాడు కానీ ఎక్కడైతే స్టార్టైయ్యాడే అక్కడే ఆగిపోయాడు. నాలుగేళ్లుగా అతడి నుండి ఫిల్మ్ రాలేదు. ప్రజెంట్ ఛాంపియన్ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు రోషన్. ఈ ఇయర్ రోషన్ బర్త్ డే సందర్భంగా ఛాంపియన్ మూవీ ఎనౌన్స్ మెంట్ చేసింది స్పప్న సినిమాస్. మాలీవుడ్ […]
ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రం హాస్యం, రహస్యం, యవ్వన శక్తి మిశ్రమంగా ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరు వెండితెరపై నవ్వుల టపాసులు […]
టాలీవుడ్ లో స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా వెండితెరపై ఎంట్రీ ఇస్తారు కానీ వారి డాటర్స్ మాత్రం స్క్రీన్ పై కనిపించడం అరుదు. 90స్ లో సూపర్ స్టార్ కృష్ణ కూతరు మంజుల హీరోయిన్ గా బాలయ్య సరసన చేయబోతోంది అంటే ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే చాలా వరకు హీరోల డాటర్స్ స్క్రీన్ పై కనిపించేందుకు ఇష్టపడరు. ప్రస్తుతం స్టార్ హీరోలైన చిరు, బాలయ్య డాటర్స్ నిర్మాతలుగా రాణిస్తున్నారు. వెంకీ డాటర్స్ […]
మంచు మనోజ్ నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై ఇప్పటి క్లారిటీ లేదు. యాక్షన్ డ్రామా భైరవంతో తన యాక్షన్ ఇమేజ్ ని రీక్యాప్చర్ చేశాడు మంచు మనోజ్. నారా రోహిత్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. విజయ్ కనక మేడల తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేక పోయినా మనోజ్ రీ ఎంట్రీ మాత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. ఈ మూవీలోని తన క్యారెక్టర్ని విమర్శకులు సైతం ప్రశంసించారు. […]
మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు రైటర్ కొరటాల శివ. తొలిప్రయత్నంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసిన కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మహేశ్ బాబుతో శ్రీమంతుడు, యంగ్ టైగర్ తో జనత గ్యారేజ్ వంటి సినిమాలతో హిట్స్ సాధించాడు కొరటాల శివ. ఇలా వరుస హిట్స్ కొడుతూ వెళ్తున్న కొరటాల సక్సెస్ జర్నీకు బ్రేక్ వేసింది ఆచార్య. మెగాస్టార్ చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్ మొదటి సారిగా కలిసి […]
మోహిత్ సూరీ, యశ్ రాజ్ ఫిల్మ్స్ అనే బ్రాండ్ తప్ప పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఫిల్మ్ సైయారా. న్యూ యంగ్‌స్టర్స్ అహన్ పాండే, అనీత్ పద్దాలతో లవ్ అండ్ రొమాన్స్ చేయించి హిట్ కొట్టేశారు ఫిల్మ్ మేకర్స్. ఇలాంటి హార్ట్ మెల్ట్ చేసే మూవీని చూసి చాలా కాలం కావడంతో పాటు, ఫ్రెష్ కాన్సెప్ట్, టీనేజ్ లవ్‌స్టోరీ కావడంతో బాగా కనెక్టైన ఆడియన్స్ రూ. 500 కోట్లు కట్టబెట్టారు. దీంతో అహన్ పాండే, అనీత్ పద్దాలకు […]
శింబు హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. STR49 గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. వెట్రి మారన్ డిరెక్టన్ లో వచ్చిన వాడ చెన్నయ్ కు శింబుతో చేస్తున్న సినిమా సీక్వెల్ అని వార్తలు రాగ అలాంటిది ఏమి లేదని శింబు సినిమాను సరికొత్త కథానేపథ్యంలో రాసుకున్నానని క్లారిటీ ఇచ్చేసాడు వెట్రి మారన్. Also Read : LokahChapter1 : ‘లోక’ […]
టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరోలలో అడివి శేష్ ఎప్పుడు మొదటి స్తానం ఉంటారు.విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో […]
కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ […]