కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార తొలి రోజు రూ. 89 కోట్లు కొల్లగొట్టింది. కన్నడ తో పోటీగా తెలుగు స్టేట్స్, బాలీవుడ్ […]
యానిమల్తో రష్మిక నుండి నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న త్రిప్తి దిమ్రీకి అక్కడి నుండి లక్ దడేల్ దడేల్ అని తన్నుకొస్తుంది. హిందీలో స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకోవడమే కాదు టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైంది. దీపికా పదుకొణే అత్యుత్సాహం, యారోగన్సీ వల్ల త్రిప్తి లాభం పొందింది. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా హై అక్డేన్ మూవీలో తానూ ఊహించకుండానే ఛాన్స్ కొల్లగొట్టింది. లేకుంటే ఇప్పట్లో ఆమె టాలీవుడ్ తెరంగేట్రం కష్టమే. యానిమల్తో జోయాగా పరిచయం […]
దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ… సన్నీ సంస్కారి కీ తులసి కుమారి. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా కాంట్రవర్సిలో నిలిచింది. మొదట దుల్హనియా 3 టైటిల్‌తో ఈ సినిమా రూపొందించాలనుకున్నారని, అలియా భట్ స్థానంలో జాన్వీ కపూర్ ని తీసుకొచ్చారంటూ ప్రచారం సాగింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలోదుల్హనియా ఫ్రాంచైజీ బాలీవుడ్లో హిట్ సిరీస్‌గా నిలిచింది Also Read : Bandla Ganesh : బండ్ల గణేష్ ట్వీట్ […]
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఏది మాట్లాడిన సంచలనమే. ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ మాట్లాడే స్పీచ్ లకు బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. ఆయన మైక్ అందుకున్నాడు అంటే ఎదో ఒక సంచలనం చేయాల్సిందే. గతంలో ఓ సినిమా ఈవెంట్ కు తనను పిలవలేదని త్రివిక్రమ్ ను అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇటీవల లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ నుద్దేశిస్తూ చేసిన కామెంట్స్ […]
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతార చాఫ్టర్ట్ 1. 2022 లో వచ్చిన కాంతార కు ప్రీక్వెల్ గా తెరకెక్కిన చాఫ్టర్ 1 దసరా కానుకగా అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతోంది. అక్కడ ఇక్కడా అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ లోను మంచి వసూళ్లు రాబడుతోంది. […]
చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన సక్సెస్ సాధించిన మూవీ లిటిల్ హార్ట్స్. మౌళి, శివాని నగరం జంటగా నటించిన ఈ మూవీ ఎంతో ఫ్రెష్ గా, వాస్తవికతకు దగ్గరగా ఉండడంతో టీనేజ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ట్రైలర్ చూసిన తర్వాత, పెట్టుకున్న ఎక్సపెక్టషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఆడియన్స్ ని కట్టిపడేసిన ఈ సినిమా అక్టోబర్ 1 నుండి ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది. ఈ టీవీ విన్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ మూవీలో […]
రెబెల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజాసాబ్ షూట్ లో పాల్గొంటున్నాడు. తాజాగా సాంగ్స్ షూటింగ్ కోసం యూరప్ వెళ్ళింది యూనిట్. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరొక క్రేజీ డైరెక్టర్ హనురాఘవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సరికొత్త ప్రభాస్ ను చూడబోతారు అని యూనిట్ చెప్తోంది. ఈ రెండింటితో పాటు ప్రశాంత్ నీల్ […]
సీతారామంతో తెలుగు వాళ్లకు సీతామహాలక్ష్మీగా చేరువైన మృణాల్ ఠాకూర్. నార్త్ లో హిట్ సౌండ్ విని ఆరేళ్లు కావొస్తుంది. 2019లో వచ్చిన బాట్లా హౌస్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడలేదు. ‘సీతారామం’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘హాయ్ నాన్న’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ ఆమె హ్యాట్రిక్ హిట్ కు బ్రేకులేయడంతో గోల్డెన్ లెగ్ ట్యాగ్ మిస్ […]
అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో అనిల్ ఇనుమడుగు హీరోగా వేణి రావ్ హీరోయిన్ గా తెరకెక్కిన ‘ ఏమి మాయ ప్రేమలోన’ మ్యూజిక్ ఆల్బం కు మంచి ఆదరణ లభిస్తోంది. లీడ్ రోల్ లో నటించిన అనిల్ ఇనుమడుగు ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం. మార్క్ ప్రశాంత్ సంగీతం అందిచిన ఏమి మాయ ప్రేమలోన’ సాంగ్ ను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు. Also Read : Kantara : […]