బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు వేణు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు. ఆ కథ అందరి చుట్టూ తిరుగుతుంది కానీ ఎక్కడ ఫైనల్ కావట్లేదు. Also Read : K […]
కిరణ్ అబ్బవరం కెరీర్ లో 11 వ సినిమాగా వస్తున్న చిత్రం ‘K’. ఈ సినిమాతో మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. హాస్య మూవీస్ బ్యానర్ లో 7 వ సినిమాగా రానున్న ఈ సినిమను కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ బడ్జెట్ పై నిర్మించారు రాజేష్ దండా. అన్ని హంగులు ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఈ దీపావళి కానుకగా 18న థియేటర్స లో విడుదల కానుంది. ఈ సినిమాతో […]
ఈ ఫ్రైడే థియేటర్ల దగ్గర పెద్దగా సందడి లేదు. కాంతార చాప్టర్ వన్ తన హవాను కంటిన్యూ చేస్తోంది. ఇక ఓటీటీలోను కొన్ని సినిమాలు భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. వాటిలో తారక్- హృతిక్ రోషన్ జంటగా నటించిన ఫిల్మ్ వార్2. భారీ అంచనాల మధ్య ఆగస్టు14న కూలీతో పోటీగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఫెర్మామెన్స్ చేయలేదు. థియేట్రికల్ రన్ ముగిసినా.. కాస్త ఆలస్యంగానే ఓటీటీ బాట పట్టింది. అక్టోబర్ 9 నుండి నెట్ […]
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార తొలి రోజు రూ. 89 కోట్లు కొల్లగొట్టింది. కన్నడ తో పోటీగా తెలుగు స్టేట్స్, బాలీవుడ్ […]
సంక్రాంతి తర్వాత సౌత్ ఇండస్ట్రీ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. రూ. 200 కోట్లను దాటిన మూవీలను ఫింగర్ టిప్స్‌పై లెక్కించొచ్చు. ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా బాక్సాఫీసును బాగానే దెబ్బతీసింది. కానీ సెకండ్ ఆఫ్ మాత్రం అదరగొట్టేస్తోంది సదరన్ సినీ పరిశ్రమ. ముఖ్యంగా ఆగస్టు ఎండింగ్ నుండి సౌత్‌కి మంచి కాలం వచ్చినట్లే కనిపిస్తోంది. మిశ్రమ టాక్ వచ్చినా కూడా కూలీ రూ. 500 కోట్లతో కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా మారితే.. మాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ […]
మాస్ జాతర’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘తు మేరా లవర్’, ‘ఓలే ఓలే’ గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, మూడవ గీతంగా ‘హుడియో హుడియో’ అనే సరికొత్త మెలోడీని ప్రేక్షకులకు అందించింది. మాస్ మరియు మెలోడీని అందంగా మిళితం చేసిన ఈ మనోహరమైన ట్యూన్, అందరినీ కట్టిపడేస్తోంది. ఈ గీతం సినిమా మరియు ఆల్బమ్ రెండింటికీ సరైన భావోద్వేగ లయను తాకుతుంది. రెండు ఉత్సాహభరితమైన పాటలతో అందరినీ […]
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. భారీ […]
మళ్లీ సమంత సౌత్ ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తుందా అంటే ఔననే టాక్ వినిపిస్తోంది. ఖుషి తర్వాత కనిపించని సామ్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని ‘శుభం’లో మాయగా మెరిసింది. ట్రలాలా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి శుభం తెరకెక్కించి నిర్మాతగా డీసెంట్ హిట్ కొట్టేసింది. ఇక ఇదే నిర్మాణ సంస్థలో ఎనౌన్స్ చేసిన ‘మా ఇంటి బంగారం’ ఆగిపోయిందన్న వార్తలకు రీసెంట్లీ చెక్ పెట్టేసి ఫ్యాన్స్‌కు తీపి కబురు చెప్పింది. నందినీ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం […]
విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చేస్తున్నడు కానీ హిట్స్ మాత్రం రావట్లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖుషి, ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కాగా రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ ప్లాప్ గా నిలిచింది. కింగ్డమ్ రిజల్ట్ తో కాస్త డీలా పడిన దేవరకొండ ఎలాగైన హిట్ కొట్టి తానేంటో మరోసారి నిరూపించాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. Also Read : Megastar : క్లాస్ లుక్ లో […]