Adivi Sesh : అడివిశేష్ ‘డెకాయిట్’ క్రిస్మస్ రిలీజ్ వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరోలలో అడివి శేష్ ఎప్పుడు మొదటి స్తానం ఉంటారు.విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Also Read : Rajni – Kamal : రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ డైరెక్షన్ పై ప్రదీప్ రంగనాధ్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా శ్రుతి హాసన్ తీసుకోవడం ఆ తర్వాత ఆమె వైదొలగడం చక చక జరిగాయి. శృతి స్తానంలో మృణాల్ ను తీసుకున్నారు. కాగా ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కనుకగా డిసెంబరు 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుకు తగ్గట్టే షూటింగ్ షెడ్యూల్ ను జెట్ స్పీడ్ లో చేయాలనీ ప్లాన్ చేసారు. కానీ డెకాయిట్ షూటింగ్ లో అడవి శేష్ గాయపడడంతో షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా కోసం అడివి శేష్ పై ఇంకొన్ని భారీ ఎపిసోడ్స్ తీయాల్సివుంది. అడివి శేష్ గాయం నుండి కోలుకున్నాడు కానీ వైద్యులు మాత్రం ఇంకొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని షూటింగ్ చేయద్దని సూచించారు. దాంతో డిసెంబర్ 25న రావాల్సివున్న డెకాయిట్ సినిమా వాయిదా పడింది. శేష్ తిరిగి షూట్ లో జాయిన్ అయ్యాక కొత్త డేట్ ను ప్రకటిస్తారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!