Koratala Siva : వెంకీమామ – కొరటాల శివ.. ప్లానింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు రైటర్ కొరటాల శివ. తొలిప్రయత్నంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసిన కొరటాల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మహేశ్ బాబుతో శ్రీమంతుడు, యంగ్ టైగర్ తో జనత గ్యారేజ్ వంటి సినిమాలతో హిట్స్ సాధించాడు కొరటాల శివ. ఇలా వరుస హిట్స్ కొడుతూ వెళ్తున్న కొరటాల సక్సెస్ జర్నీకు బ్రేక్ వేసింది ఆచార్య. మెగాస్టార్ చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్ మొదటి సారిగా కలిసి నటించిన ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.
Also Read : Bollywood : డిజాస్టర్ దర్శకుడితో రూ. 500 కోట్ల హీరో..
Also Read
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
అయినా సరే కొరటాలను నమ్మి అవకాశం ఇచ్చాడు తారక్. ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్నాడు కొరటాల. దేవరతో రూ. 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇచ్చాడు శివ. ప్రస్తుతం దేవర 2 పై వర్క్ చేస్తున్నాడు. అయితే దేవర తర్వాత కొరటాల శివ చిత్రం ఏంటి అనే డిస్కషన్ నడుస్తోంది. టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మేరకు కొరటాల నెక్ట్స్ సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సంక్రాంతి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే వెంకీకి సరిపడా కొరటాల శివ ఓ కథ రెడీ చేసాడట. వెంకీకి కథ వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టేనని సమాచారం. గతంలో వెంకీ నటించిన తులసి సినిమాకు కొరటాల శివ కథ అందించాడు. కానీ ఈ లోగా దేవర 2 ఫినిష్ అవ్వాలి.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!