టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నాకు ఇండస్ట్రీలో సరైన ఐడెంటిటీ దక్కలేదు. పుష్కరకాలంగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా టైర్ వన్ హీరోలతో నటించే ఛాన్సులు రావట్లేదు. తారక్ తప్ప గ్లోబల్ హీరోలతో జోడీ కట్టిన దాఖలాలేవు. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉందన్న విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుని స్లిమ్ అయినా కూడా రాశీని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో ఫెయిలైంది టాలీవుడ్. రాశీ ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే సోలో హీరోయిన్ గా కన్నా ఇతర హీరోయిన్లతో […]
రాధిక ఆ పేరు వింటేనే కుర్రాళ్లకు భయం. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన హీరోయిన్ నేహా శెట్టి. ఈ కన్నడ కస్తూరీ డీజే టిల్లు సినిమాతో పాపులరై విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. కానీ ఆ తర్వాత బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ చేసినా హిట్ పడలేదు. అంతలా ఆమె కెరీర్‌పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హీరోను చీట్ చేసే క్యారెక్టర్. మళ్లీ టిల్లు స్క్వేర్‌లో మెరిసిన పెద్దగా యూజయ్యిందీ లేదు. గ్యాంగ్ […]
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వచ్చిన నాగశౌర్య కొంత కాలంగా సైలెంట్ అయ్యాడు. చివరిగా 2023 లో రంగబలి అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాంతో సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులని అలరించటానికి వస్తున్నాడు. నూతన దర్శకుడు రామ్ దేశిన […]
తెలుగులో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు ఆదరణ కొరవడింది. ఏడాదికి వచ్చేవి ఒకటి రెండు మహా అయితే ఫింగర్ టిప్స్ పై లెక్క పెట్టగలిగేంతే.. కానీ హీరోయిజం ముందు ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు నిలబడటం లేదు. లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి పరిశీలిస్తే సమంత, కాజల్ అగర్వాల్, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ లాంటి భామలు ప్రయత్నించినా ఫలితం శూన్యం. ఉమెన్ ఓరియెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన అనుష్క కూడా తాజాగా ఘాటీ ఫెయిల్యూర్‌తో వీరి జాబితాలోకి […]
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతార చాఫ్టర్ట్ 1. 2022 లో వచ్చిన కాంతార కు ప్రీక్వెల్ గా తెరకెక్కిన చాఫ్టర్ 1 ను హోంబాలే ఫిల్మ్స్ భారి బడ్జెట్ పై నిర్మించింది. దసరా కానుకగా అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతోంది. అక్కడ ఇక్కడా అని తేడా […]
వామికా గబ్బీ రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్లో క్రేజీ బ్యూటీ. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ వచ్చిన ‘బేబీ జాన్’ ఆమెను పాపులర్ చేసింది. సినిమా డిజాస్టరైనా మేడమ్ ఆఫర్లకు వచ్చిన డోకా లేదు. ఇక థియేటర్లలోకి రావాలా వద్దా అని మీనమేషాలు లెక్కించి ఎట్టకేలకు సినీ లవర్స్ ముందుకు వచ్చిన ‘భూల్ చుక్ మాఫ్’ కూడా యావరేజ్ హిట్. ఈ రిజల్ట్స్ ఆమె కెరీర్‌పై ఎటువంటి ఎఫ్టెక్ట్ చూపలేదు సరికదా బూస్టర్స్ అయ్యాయి. భారీ […]
హీరో నుండి విలన్ రోల్స్‌కు షిఫ్టయ్యారు మన్మధుడు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున. కుబేర, కూలీ రెండింటిలోనూ నెగిటివ్ టచ్ ఇచ్చిన నాగ్. హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నారు. నెక్ట్స్ తన 100వ సినిమాను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు రా కార్తీక్ తో సినిమా ఉండబోతుందని ఎనౌన్స్ చేశారు. దసరా సీజన్లోనే ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టాలనుకున్నారు కానీ కుదరలేదు. ఈ మైల్ స్టోన్ మూవీని మొమరబుల్గా మార్చుకునేందుకు నాగ్ స్క్రిప్ట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా […]
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిశ్చితార్థం ఇటీవల అత్యంత రహస్యంగా కేవలం ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది బందుమిత్రుల సమక్షంలో జరిగింది. అయితే అధికారంగా వీరి నిశ్చితార్ధాన్ని అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. Also Read : Star Kids : […]
స్టార్ హీరోలంతా తమ పిల్లల్ని హీరోలుగానో, హీరోయిన్లుగానో చూడాలనుకుంటున్నారు. కిడ్స్ కూడా పేరెంట్స్ అడుగు జాడల్లో నడుస్తుంటారు. కానీ నెపో కిడ్స్ విమర్శల వేళ తమ టాలెంట్‌తో పైకి రావాలని ట్రై చేస్తున్నారు. యాక్టర్స్ పిల్లలు యాక్టర్లే కావాలా ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు షారూఖ్ ఖాన్ తనయడు ఆర్యన్, సూర్య డాటర్ దియా సూర్య, దళపతి విజయ్ సన్ జేసన్ సంజయ్. మొహానికి మేకప్ కాదు మెగా ఫోన్‌పై ఫోకస్ చేస్తున్నారు. వీరిలో ఇప్పటికే కింగ్ ఖాన్ […]