-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఎంతోకాలంగా ఊహాగానాలకే పరిమితమైన ‘బాహుబలి 3’ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ‘Baahubali: The Torch Bearer’ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా, అనుష్క స్వయంగా ‘బాహుబలి 3’ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? విడుదల ఎప్పుడు ఉంటుందనే.. విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ‘బాహుబలి 3’ అధికారికంగా కన్ఫర్మ్ […] -
BRB : ఏడాది క్రితమే షూటింగ్ మొదలు.. కానీ కేవలం 20 డేస్ షూట్ మాత్రమే కంప్లీట్
శాండిల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ని ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. మార్క్ మూవీ ఫ్లాపైనా బిల్లా రంగా భాషాతో కవర్ చేసేస్తాడన్న హోప్స్‌తో ఉన్నారు. కానీ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటోందన్న అప్డేట్స్ మూవీ టీం పంచుకోకపోవడంతో మూవీ ఆగిపోయిందన్న రూమర్స్ వినిపించాయి. కానీ ఈ సినిమాను 2024లో ఎనౌన్స్ చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. విక్రాంత్ రోణతో తనకు బ్లాక్ […] -
Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ఫ్రాంచైజీ “మిర్జాపూర్ : ది మూవీ” టీజర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ కథ ఇప్పుడు తొలిసారిగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. 2018లో ప్రారంభమైన మిర్జాపూర్ కథా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈ సినిమా కొత్త మరియు ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టీజర్లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి దివ్యేందు తమ పాత్రలతో […] -
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ OG. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. “తుఫాను రావడానికి ముందు.. అక్కడ కొంత నిశ్శబ్దం ఉంటుంది. గంభీర యొక్క అన్‌టోల్డ్ స్టోరీ ఇప్పుడు విప్పబడటానికి సిద్ధంగా ఉంది“ అని క్యాప్షన్ ను జతచేస్తూ OG 2 అనౌన్స్ […] -
NBK 112 : ముద్దుల మావయ్యకి ధన్యవాదాలు : నారా లోకేష్
నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో NBK112వ చిత్రం పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా ఈ సినిమా గ్రాండ్ లాంచ్ వేడుక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ‘సినిమా ఓపెనింగ్ కు నేను ఎప్పుడూ రాలేదు. ముద్దుల మావయ్యకి […] -
NBK 112 : అమరావతిలో అంగరంగ వైభవంగా NBK 112.. క్లాప్ కొట్టిన నారా లోకేష్
నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. బాలయ్య కెరీర్లో 112వ చిత్రంగా రాబోతున్న ఈ క్రేజీ పొలిటికల్ డ్రామా పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని వెంకటాయపాలెంలో గల ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ ముహూర్తపు వేడుక నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పూజా కార్యక్రమానికి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలి క్లాప్ […] -
Tollywood : చిరంజీవి వ్యాఖ్యలపై ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ ఫైర్
ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు టాలీవుడ్లో కొత్త వివాదానికి తెరలేపాయి. ఈ ఈవెంట్లో చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని, వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి. చిరంజీవి తమ హీరోలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ‘పెద్ది’ సక్సెస్ మీట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ‘చరణ్‌కు అవార్డ్ వచ్చినా రాకపోయినా.. అది పెద్ద […] -
Prithviraj Sukumaran : వారాణసి ఒక్క షాట్ కోసం నేను మహేశ్ 90 టేక్స్ తీసుకున్నాం
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటేనే పర్ఫెక్షన్. ప్రతీ షాట్ తాను అనుకున్న విధంగా వచ్చేంత వరకు ఆయన అస్సలు వదిలిపెట్టరు. తాజాగా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో విల్లడించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న అడ్వెంచర్ చిత్రం “వారణాసి” షూటింగ్ విశేషాలను పృథ్వీరాజ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆ సీన్ […] -
Jayam Ravi : మరో వివాదంలో చిక్కుకున్న జయం రవి.
కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే మాజీ భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం, సింగర్ కేనీషాతో రిలేషన్ వివాధాలతో ఇబ్బంది పడుతున్నాడు రవి మోహన్. ఆ వివాదం ఓ వైపు జరుగుతుండగానే ఇప్పడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. తన ఇంట్లో పనిచేసే ఇద్దరు మహిళలతో పాటు ఒక బాలుడిని అక్రమంగా బంధించారనే ఆరోపణలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఇంట్లో […] -
Rajnikanth : నేను మాట్లాడినా సమస్యే.. మాట్లాడకపోయినా సమస్యే
సూపర్ స్టార్ రజనీకాంత్ 173 సినిమా అనౌన్స్ మెంట్ ఈ రోజు చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ధర్మన్ ‘ది డెడ్లీ డాక్టర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. అయితే ఈ వేడుకలో రజనీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పడు తమిళ మీడియాలో సంచలనంగా మారాయి. రజని మాట్లాడుతూ […]
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!