-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే రెండు తెలుగు స్టేట్స్ లో ఈ సినిమా టిక్కెట్ ధరలను భారీగా పెంచుతూ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కామన్ ఆడియన్స్ కు ఈ రేట్ల పెంపుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 23 న ప్రత్యేక ప్రీమియర్ షో […] -
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక వీరోచిత సైనికుడి పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గత కొద్దీ రోజులుగా ఫౌజీ పోస్ట్ పోన్ అవుతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి కానీ మేకర్స్ […] -
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఓవర్సీస్ కంటెంట్ ఇంకా వెళ్ళలేదు. చివరి నిమిషం వర్క్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దాంతో ప్రింట్ ఇంకా డెలివరీ కాలేదు. జెట్ స్పీడ్ లో వర్క్స్ ఫినిష్ చేసి కంటెంట్ లోడ్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. సినిమాకు సంబంధించిన మొదటి సగం తెలుగు కంటెంట్ లాక్ చేసి లోడ్ చేసి […] -
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
సినీ పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎటు తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం. మొదటి సినిమా ప్లాప్ అయితే ఆఫర్లు రావడం గగనమవుతుంది. కానీ, గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది. అయినప్పటికీ ఆమె గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఫిదా అయిన నిర్మాతలు ఆ వెంటనే వరుస అవకాశాలు […] -
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
చిత్రసీమలో ట్రెండ్స్ ఎలా మారినా “ఫ్యామిలీ ఆడియన్స్” ఆదరణే సినిమాల విజయానికి అసలైన ప్రాణం. ఈ విషయాన్ని 2026 సంవత్సరం బాక్సాఫీస్ రికార్డులు మరోసారి ఘంటాపథంగా నిరూపించాయి. ఎలాంటి భారీ యాక్షన్ హంగామాలు లేకపోయినా, స్వచ్ఛమైన మానవ సంబంధాలు, చక్కటి వినోదం ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఎలా ఉంటుందో ఈ ఏడాది వచ్చిన పలు చిత్రాల వసూళ్లే నిదర్శనం. ఫ్యామిలీ డ్రామా మరియు […] -
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపెటెడ్ ఫిల్మ్ రామాయణ పార్ట్ వన్ దీపావళికి రాబోతుంది. ఇండియాలో మూడు గంటలకు పైగా రన్ టైంతో రిలీజ్ కాబోతుందని టాక్. కానీ ఇంగ్లీష్ వర్షన్ మాత్రం 30 నిమిషాల లెస్ నిడివితో విడుదల కాబోతుందట. అక్కడ సాంగ్స్, కొన్నిసీన్స్ కట్ చేసి రిలీజ్ చేస్తున్నారన్నది బాలీవుడ్ టాక్. రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. రామాయణ ఈ ఈ ముగ్గురికీ టెస్టింగ్ టైం. యానిమల్ […] -
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
గత ఏడాది ఎటువంటి హోప్స్ లేకుండా వచ్చి భారీ సక్సెస్ నమోదు చేసిన ఫిల్మ్ సైయారా. ఛావా సక్సెస్‌లతో బోర్ ఫీలౌతున్న బాలీవుడ్ మూవీ లవర్స్ రిలాక్స్ అయ్యేలా చేసాయి. అహన్ పాండే, అనీత్ పడ్డాలతో మోహిత్ సూరి చేసిన మ్యూజికల్ లవ్ స్టోరీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఏకంగా 570 కోట్లకు పైగా కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు…ఈ మూవీ షూటింగ్ టైంలోనే అహన్, అనీత్ ప్రేమలో ప్డడారని బీటౌన్ […] -
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
వర్సటైల్ యాక్టర్ ధనుష్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న ధనుష్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా క్రేజ్ ను బిల్డ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘ఓం’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ధనుష్ నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఒక భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి కోలీవుడ్‌లో సంచలన […] -
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
ప్రకాష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లా అండ్ ఆర్డర్‘ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తో రన్ అవుతోంది. విడుదలకు ముందు ఉన్న అంచనాలను తలకిందులు చేస్తూ కేరళ మార్కెట్లో తొలి రోజు కేవలం రూ. 20 లక్షల ఓపెనింగ్ తెచ్చుకుని అందరిని ఆశ్ఛర్యపరిచింది. ఇక రెండో రోజు నాటికి పరిస్థితి మరింత దిగజారి దాదాపు 25% మేర డ్రాప్ అయి కేవలం రూ. 15 లక్షల రేంజ్‌కే పరిమితమైంది. దీంతో తొలి రెండు రోజుల్లో […] -
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా చిత్రం ‘దాదా’ (DADA). ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, విలన్‌గా మంచు మనోజ్ సరికొత్త పవర్ఫుల్ పాత్రలో అలరించనున్నారు. బాలయ్య గాయం కారణంగా షూటింగ్ కు గతకొంతకాలంగా బ్రేక్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..