టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం లుక్ మార్చే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో మహేశ్ మునుపెన్నడు లేని విధంగా ఎప్పుడు చూడని మహేశ్ ని చూస్తారని రాజమౌళి యూనిట్ నుండి సమాచారం అందుతోంది. హాలీవుడ్ స్థాయిలో రానున్న ఈ చిత్రాన్ని జర్మనీలో జరిగే రెగ్యులర్ షూటింగ్ తో మొదలు పెట్టనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి ‘GOLD’ అనే టైటిల్ పరిశీలిస్తోంది. కాగా మంచి చిత్రాలను అభినందించంలో […]
టాలీవుడ్ లోని బిగ్ బ్యానర్స్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల ఈ సంస్థ అధినేతలు. అతి తక్కువ కాలంలో మిడ్ రేంజ్ బ్యానర్ నుండి భారీ చిత్రాలు నిర్మించే ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది పీపుల్స్ మీడియా. కెరీర్ మొదట్లో ఒక రేంజ్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ అనంతి కాలంలోనే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ వంటి సినిమాలు నిర్మించే దిశగా ఎదిగింది. […]
నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర పరిచయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇన్నోవేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నందమూరి వారసుడిని పరిచయం చేయబోతున్నాడు. సెప్టెంబరు 6న మోక్షు పుట్టిన రోజు సందర్భంగా పూజాకార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం అందుతోంది. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. నార్నె నితిన్ హీరోగా గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం “ఆయ్”. చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే […]
తమన్నా భాటియా ప్రధాన పాత్రలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ బహుభాషా చిత్రం ఒదెల 2. తమన్నా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ఒదెలా-2. 2021లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఒడెలా రైల్వే స్టేషన్‌కి కొనసాగింపుగా రానుంది ఈ ఒదెల 2. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలన ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ మరియు బి హైండ్ సీన్స్ వీడియో అటు తమన్నా అభిమానుల్లో […]
తెలుగు ఇండస్ట్రీలో ఎనభైవ దశకంలో అగ్ర హీరోలతో నటించిన హీరోయిన్ గౌతమి. అప్పట్లో గ్లామర్ తారగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గౌతమి. అటు తమిళ్ ఇటు తెలుగుతో పాటు పలు భాషల చిత్రాలలో నటించి మెప్పించింది గౌతమి. సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాని వివాహం చేసుకుంది గౌతమి. ఆ దంపతులకు సుబ్బలక్ష్మి అనే పాప కూడా ఉంది కొన్నాళ్లకు భర్త సందీప్ తో అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు […]
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి రెండు సింగిల్స్ సినీ లవర్స్ ను ఆకట్టుకొన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ ఇస్మార్ట్ శంకర్ కు ఎంత ప్లస్ ఆయుందో ఇప్పుడు రానున్న డబుల్ ఇస్మార్ట్ కు అంతే ప్లస్ అవబోతుందని భావిస్తుంది యూనిట్. అందులో భాగంగానే ‘క్యా లఫ్డా’ అంటూ సాగే ఈ చిత్రంలోని మూడవ సింగిల్ కాసేపటి క్రితం విడుదల […]
స్టైలిష్ స్టార్ ఆలు అర్జున్ హీరోగా జీనియస్డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా రానున్న చిత్రం పుష్ప-2. దాదాపు మూడేళ్ళుగా షూటింగ్ దశలో ఉన్నఈ చిత్రాన్ని మొదట ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. షూటింగ్ పెండింగ్ ఉండడంతో డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు మరొక డేట్ ప్రకటించారు మైత్రీ మూవీస్. పుష్ప రాకతో డిసెంబరులో రావాల్సిన సినిమాలు పరిస్థితీ అయోమయంలో పడింది. […]
ఓంకార్ తమ్ముడిగా జీనియస్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అశ్విన్ బాబు. తొలి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయిన వెనకడుగు వేయక విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోగా పలు చిత్రాలలో నటించాడు ఈ యంగ్ హీరో. ‘రాజు గారి గది’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు అశ్విన్. ఈ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే”. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదలకి సిద్ధంగా ఉన్న […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రానున్న లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరి జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వీరిరువురి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ శంకర్ కు కొనసాగింపుగా రాబోతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ పై ఆటు రామ్ అభిమానుల్లోనూ ఇటు పూరి జగన్నాధ్ ఫ్యాన్స్ లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. […]
యాక్షన్ కింగ్ అర్జున్… దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని విలక్షణ నటుడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయకుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఈయన మెప్పించారు. మరోసారి తనదైన శైలిలో మరో విభిన్నమైన పాత్రతో ‘విడాముయర్చి’లో ఆకట్టుకోబోతున్నారాయన. అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. అనౌన్స్మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ‘విడాముయర్చి’ నుంచి యాక్షన్ […]