మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కలయికలో వస్తోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. మాస్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఆదివారం మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరి జగన్నాధ్, రామ్ పోతినేనిల ‘డబుల్ ఇస్మార్ట్’ కు […]
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సురెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దర్శక సంజీవని మహోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు సాయి రాజేశ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు దర్శకుల సంఘం సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన […]
ఇటీవల కాలంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులను విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరణంతో అయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా ఘట్టమనేని అభిమానులు మరొక చేదు వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ సినీ నిర్మాత , సూపర్ స్టార్ కృష్ణ గారి బావమరిది అయిన ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు( 74 ) ఆదివారం సాయంత్రం అపోలో […]
రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. రావు రమేష్ సరసన ఇంద్రజ. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. సుకుమార్ సతీమణి తబిత తొలిసారి సమర్పకురాలిగా వ్యవహరించడం ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’తో మొదలు కావడం విశేషం. […]
విష్వక్ సేన్ మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. రవితేజ ముళ్లపూడి దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న విష్వక్.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విశ్వక్ మాట్లాడుతూ” జేక్స్ బిజోయ్ మ్యూజిక్ […]
వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ”లక్కీ భాస్కర్” సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ గెలవడం మంత్రిగా భాద్యతలు చేపట్టడం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రజాపరిపాలనను అందించే దిశగా అడుగులు వేస్తూ రాజకీయంగా బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన చేస్తున్న సినిమాల ప్రశ్నర్ధకంగా మారింది. ఈ మధ్య పిఠాపురం సభలో మాట్లాడుతూ OG చిత్రం పూర్తి చేస్తానని అభిమానుల సమక్షంలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా […]
ఇటీవల కాలంలో తమిళ్ నుండి భారీ బడ్జెట్ చిత్రాలు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన భారతీయుడు -2 ను అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది లైకా మూవీస్. ఎంత నష్టం వచ్చింది అనేది పక్కన పెడితే ఖర్చుకు వెనుకాడకండా సినిమాలు చేస్తుంది లైకా. కోలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ లు చాలనే ఉన్నాయి. లైకా మాదిరి ‘స్టూడియో గ్రీన్’ నిర్మాణ సంస్థ తమిళ్ లో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది. విక్రమ్ హీరోగా రానున్న తంగలాన్ […]
, సూపర్ స్టార్ ధనుష్ సార్ చిత్రంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించి సూపర్ హిట్ సాధించాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సహంతో తెలుగులో మరో సినిమా స్టార్ట్ చేసాడు ధనుష్. జాతీయ అవార్డు-విజేత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ఇండియా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కుబేర’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు […]