Tollywood: ఒకే నిర్మాణ సంస్థ నుండి రెండు భారీ సినిమాలు..వారం గ్యాప్ లో విడుదల
- రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల
- మారుతీ దర్శకత్వంలో రానున్న రాజాసాబ్
- హారర్ కామెడీ నేపథ్యంలో వస్తోన్న ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లోని బిగ్ బ్యానర్స్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల ఈ సంస్థ అధినేతలు. అతి తక్కువ కాలంలో మిడ్ రేంజ్ బ్యానర్ నుండి భారీ చిత్రాలు నిర్మించే ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది పీపుల్స్ మీడియా. కెరీర్ మొదట్లో ఒక రేంజ్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ అనంతి కాలంలోనే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ వంటి సినిమాలు నిర్మించే దిశగా ఎదిగింది.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదలకు రెడీగా ఉంది. ఇటీవల కాలంలో రవితేజ తో వరుసగా మూడు సినిమాలు నిర్మించిన ఏకైక సంస్థ పీపుల్స్ మీడియా. మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే పనిలో ఉన్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ” ది రాజాసాబ్” చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తోంది. హారర్ కామెడీ కథాంశంతో రానున్న ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలయిన ‘రాజాసాబ్’ గ్లిమ్స్ విశేష ఆదరణ పొందింది. కాగా చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న సమ్మర్ కానుకగా పాన్ ఇండియా భాషలలో వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. మరో వైపు ఇదే నిర్మాణ సంస్థ హనుమాన్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన తేజా సజ్జా హీరోగా ‘మిరాయ్’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 18న విడుదల చేస్తోంది. కేవలం వారం రోజుల గ్యాప్ లో రెండు భారీ చిత్రాలను విడుదల చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!