రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రానున్న చిత్రం “గేమ్ ఛేంజర్”. పాన్ ఇండియా భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దాదాపు మూడేళ్లుగా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు దర్శకుడు శంకర్. ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా భారతీయుడు-2 చిత్రం కారణంగా వాయిదా పడింది. భారతీయుడు-2 విడుదల కావడంతో శంకర్ గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి వచ్చారు. గతంలో విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. నేడు చరణ్ సరసన కథానాయికగా […]
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల, మాచో స్టార్ గోపీచంద్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘విశ్వం’. టాలీవుడ్ లో వరుస సినిమాలు నిమిస్తోన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఏ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ భామ కావ్య థాపర్ గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆల్రెడీ గతంలోనే విశ్వం సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం […]
భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో ఇతిహాసాల నేపథ్యంలో సాగే కథలను తెరకెక్కించేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర, రీసెంట్ సూపర్ సెన్సేషన్ రెబల్ స్టార్ కల్కి భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కినవే. తాజాగా మరోసారి రామాయణాన్ని ఇండియన్ తెరపై చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రణ్‌బీర్‌కపూర్ హీరోగా బాలీవుడ్ లో ‘రామాయణ’ అనే చిత్రం రానుంది. గతంలో వచ్చిన బ్రహ్మాస్త్ర తో భారీ హిట్ కొట్టిన రణ్‌బీర్ ఈ దఫా రాముని పాత్రలో […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా , దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానున్న డబుల్ ఇస్మార్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ రాబోతున్న ఈ సిక్వెల్ పై అటు రామ్ అభిమానులు, ఇటు పూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా రామ్ పోతినేని ఈ చిత్రానికి సంబంధించి తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ సెషన్ వీడియోను విడుదల […]
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ ప్రేక్షకులని అల్టిమేట్ ఎంటర్ టైన్మెంట్ అందించడానికి రెడీగా ఉంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, షో రీల్, టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ ని కంప్లీట్ చేశారు. తన క్యారెక్టర్ కు సొంతంగా […]
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒకటే మాట్లాడుతుంది. హిట్టు కొడితే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు నిర్మాతలు అడ్వాన్స్ లతో వాలిపోతారు. మాతో సినిమా అంటే మాతో చేయమని ఆఫర్లు మీద ఆఫర్లు ఇస్తారు. అదే ఒక ఫ్లాప్ పడితే కనీసం ఫోన్ కూడా ఎత్తరు, ఎక్కడైనా కనిపించినా చూసి చూడనట్టు వ్యవరిస్తారు. ఆఫర్ల సంగతి అయితే సరే సరి. అలా ఉంటుంది ఇండస్ట్రీ లెక్క. ప్రస్తుతం టాలీవుడ్ లోని ఓ ముగ్గురు హీరోలు అర్జంటుగా హిట్ కొట్టి […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. కాగా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కల్కి జోష్ ఇంకా […]
ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా వచ్చిన చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ధనుష్ కథ, స్క్రీన్ ప్లే తో పాటు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. జులై 26న విడుదలైన రాయన్ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అటు తమిళ్ తో పాటు తెలుగు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన నాటి నుండి సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలోసందడి చేస్తోంది. కాగా ఈ చిత్రం రిలీజ్ కేవలం 5 రోజుల్లో […]
నిహారిక కొణిదెల ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై ఆ చిత్రంలో నటనకు మంచి మార్కులు సాధించింది. ఆ తర్వాత ఒకటి అరా సినిమాలలో ఆలా కనిపించి ఇలా వెళ్ళిపోయింది. ఆ వెంటనే వివాహం కొన్నాళ్లకు ఆ బంధానికి స్వస్తి పలకడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ప్రస్తుతానికి సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెటింది నిహారిక. నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లు నిర్మించి, పలుసినిమాలకు సమర్పకురాలిగా వ్యవహరిస్తూ అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. […]
డబుల్ ఇస్మార్ట్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో రానున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అదే లెక్కన ఎన్నో వివాదాలు ఉన్నాయి. “ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” అన్న చందంగా ఉంది డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీ డిసాస్టర్ లలో ఒకటిగా నిలిచి రికార్డు నమోదు […]