Cinema Updates: ఒక్క క్లిక్ తో మూడు టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ న్యూస్..
- సెప్టెంబరులో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ
- పెయిడ్ ప్రీమియర్స్ తో రానున్న ఆయ్
- దంచికొడుతున్న డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర పరిచయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇన్నోవేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నందమూరి వారసుడిని పరిచయం చేయబోతున్నాడు. సెప్టెంబరు 6న మోక్షు పుట్టిన రోజు సందర్భంగా పూజాకార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం అందుతోంది. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
నార్నె నితిన్ హీరోగా గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం “ఆయ్”. చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే కానుకగా రిలిజ్ చేస్తామని నిర్మాత గతంలో తెలిపాడు. అదే రోజున రామ్, పూరిల డబుల్ ఇస్మార్ట్, రవితేజ, హరీష్ శంకర్ ల మిస్టర్ బచ్చన్ తో పాటు తమిళ డబ్బింగ్ మూవీ విక్రమ్ నటించిన తంగలాన్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు రానున్న నేపథ్యంలో చిన్న సినిమా అయిన ‘ఆయ్’ వాయిదా వేస్తారని అందరు ఊహిస్తుండగా ఆగస్టు 15న పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ.
Also Read
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
మర్వెల్ స్టూడియోస్ నిర్మించిన తాజా చిత్రం డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్. ఇటీవల వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినా ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 3650 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసింది మార్వెల్స్. 2024లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన నం.1 చిత్రంగా డెడ్‌పూల్ అండ్ వాల్వరిన్ నిలిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబడుతూ విజయవంతంగా రన్ అవుతుంది ఈ చిత్రం.
Also Read: Tamannaah : ఓదెల రైల్వేస్టేషన్ -2 నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్..
తాజావార్తలు
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?