Jr.NTR : నందమూరి నాలుగవ తరం నటుడి ఫస్ట్ లుక్ వచ్చేసింది..
- టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నందమూరి నాలుగవ తరం నటుడు
- హీరోగా వస్తోన్న జానికి రామ్ కుమారుడు
- దర్శకత్వం వహించనున్న YVS చౌదరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవీఎస్ చౌదరి నటరత్న నందమూరి తారక రామారావు స్పూర్తితోనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ” శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ”తో తొలిసారి దర్శకుడిగా మారారు . తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తన సినీ కెరీర్ లో ఎందరో హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసాడు వైవీఎస్ చౌదరి. వెంకట్, సాయి ధరమ్ తేజ్, ఇలియానా, రామ్ పోతినేని వీరందరిని హీరోలుగా హీరోయిన్స్ గా తెలుగు తెరకు పరిచయం చేసారు.
Also Read : suriya : ‘కంగువ’ నుంచి ‘నాయకా’ .. లిరికల్ సాంగ్ రిలీజ్
Also Read
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
- The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
- Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ - డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
- Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
సాయి ధరమ్ హీరోగా వచ్చిన రేయ్ ప్లాప్ తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉన్నారు వైవీఎస్ చౌదరి. లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను ప్రకటించాడు చౌదరి. నందమూరి నాలుగవ తరం నటవారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ అన్న స్వర్గీయ జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. చిత్ర ఎన్టీఆర్ తొలి దర్శనం అక్టోబర్ 30న ఉంటుందని గతంలో ప్రకటించిన చౌదరి, ఈ సినిమా నందమూరి అభిమానులకు కనుల పండుగగా ఉండబోతుందని ప్రకటించారు. తాజాగా ఎన్టీఆర్ లుక్ ను రివీల్ చేస్తూ వీడియో ట్ రిలీజ్ చేసాడు చౌదరి. పవర్ ఫుల్ లుక్స్ తో, బేస్ వాయిస్ తో చూడగానే ఆకట్టుకునే లుక్ లో దర్శనం ఇచ్చాడు చిన్న ఎన్టీఆర్. 19 ఏళ్లు అమెరికాలో యాక్టింగ్ లో మాస్టర్స్ చేసి, అన్ని కళలలో ప్రావిణ్యం సాధించి, కుటుంబ సభ్యుల సపోర్ట్ తో, ముత్తాత రామారావు అశీసులతో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఆల్ ది బెస్ట్ ఎన్టీఆర్.
The moment we’ve all been waiting for has arrived
The FIRST DARSHAN of the charming Nandamuri Taraka Ramarao, the great-grandson of the legendary NTR 🤩❤️
Dynamic director @helloyvs unveiled the special surprise today.#NandamuriTarakaRamaRao @mmkeeravaani @UrsVamsiShekar pic.twitter.com/445Ac6flNk— BhaRGV (@BhargavChaganti) October 30, 2024
తాజావార్తలు
-
Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో ‘సునీల్’.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
-
CM Chandrababu: ప్రతి శాఖలో సంస్కరణలు.. మోడీ సహకారం, పవన్ తోడ్పాటుతోనే.. ఇది టీమ్ స్పిరిట్
-
Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
-
Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
-
Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?