ColourPhoto: యంగ్ బ్యూటీతో దర్శకుడు సందీప్ రాజ్ ‘ప్రేమ వివాహం’
- కలర్ ఫోటోతో దర్శకుడిగా హిట్ కొట్టిన సందీప్ రాజ్
- తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు గెలుచుకున్న సందీప్
- ఓ ఇంటివాడు కాబోతున్న సందీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబ్ ఛానెల్ చాయ్ బిస్కెట్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహిస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సందీప్ రాజ్. ఆ తర్వాత సుహాస్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా 2020 లో వచ్చిన కలర్ ఫోటో చిత్రం ద్వారా దర్శకుడిగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాధించాడు సందీప్ రాజ్. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. దర్శకుడిగా సందీప్ రాజ్ కు మంచి గుర్తింపు తెచ్చింది కలర్ ఫొటో. ఒక చక్కటి ప్రేమ కావ్యాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకున్నాడు సందీప్.
అదే విధంగా కలర్ ఫోటో చిత్రానికి గాను జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు దర్శకుడు సందీప్ రాజ్. కాగా ఈ దర్శకుడు ఇప్పుడు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. గత కొంత కాలంగా నటి చాందినీరావుతో ప్రేమ లో ఉన్నాడు సందీప్ రాజ్. ఇరు కుటుంబాల అంగీకారంతో మూడు మూళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నాడు. మొదట నవంబర్ 11న వైజాగ్‌లో సందీప్ – చాందినీల నిశ్చితార్థం జరగనుంది. ఆపై వచ్చే నెల అనగా డిసెంబర్ 7న తిరుపతిలో ఈ జంట పెళ్లి జరగనుంది. సందీప్ పెళ్ళాడుతున్న చాందిని కలర్ ఫోటోలో చిన్న పాత్ర పోషించింది మరియు అనేక సినిమాలలో చిన్న చిన్న పాత్రలో నటించింది.
Also Read
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!