టాలీవుడ్ లో కొందరు హీరో హీరోయిన్లలకు సువర్ హిట్ జోడీ అనే పేరు ఉంది. చిరు రాధికా, బాలయ్య విజయశాంతి, వెంకీ సుందర్య, నాగ్ టబు ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉంది లిస్ట్. వీరిలోనే సీనియర్ హీరో శివాజీ లయ జోడికి సూపర్ హిట్ జోడి అనే పేరు ఉంది. వీరి కాంబోలో మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. శివాజీ హీరోగా, విలన్గా, క్యారెక్టర్ […]
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి. కాదు కాదు ఆకాష్ జగన్నాథ్. చిరుత, బుజ్జిగాడు వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఆంధ్రపోరి సినిమాతో హీరోగా పరిచయమయిన ఇంత వరకు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2018లో ‘మెహబూబా’ సినిమా చేసిన కూడా హిట్ రాలేదు. తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అవేవి అనుకూల ఫలితాలు […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సరిపోదా శనివారం’. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. కథాబలం ఉండే సినిమాలు తెరకెక్కించే వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తమిళ నటుడు SJ. సూర్య విలన్ గా నటిస్తున్నాడు ఇటీవల రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ ఆగస్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు ఏర్పాట్లు […]
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. విభిన్న చిత్రాల దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యదార్ధ సంఘటనల ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్ లో ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన తంగలాన్ అటు తమిళ్ తో పాటు తెలుగులో ను సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తంగలాన్ తో పాటు రిలీజ్ అయిన స్ట్రయిట్ తెలుగు సినిమాలకంటే కూడా ఈ తమిళ డబ్బింగ్ సినిమా […]
ఆగస్టు 15న రిలీజ్ అయిన సినిమాలలో చిన్న సినిమాగా రిలీజ్ కాబడి పెద్ద హిట్ సాధించిన చిత్రం ‘ఆయ్ మేము ఫ్రెండ్సండి’. జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ హీరోగా అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో, గీత ఆర్ట్స్ -2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ముగ్గురు స్నేహితుల మధ్య సరదాగా సాగె కథకు కుటుంబ నేపధ్యాన్ని జోడించి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. Also Read: Devara: దేవర ఓవర్సీస్ రైట్స్ […]
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర, కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతోంది దేవర. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఇటీవల సైఫ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన బైరా గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా భాషలలో రాబోతున్న దేవరపై భారీ అంచానాలు ఉన్నాయి. మరోవైపు దేవర థియేట్రికల్ బిజినెస్ కు తీవ్రపోటీ నెలకొంది. […]
ప్రముఖ గాయని, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం పి. సుశీల వయసు 86 సంవత్సరాలు. వయో భారంతో పాటు గత కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు పి సుశీల. శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. చెన్నై కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సుశీల కడుపునొప్పితో భాదపడుతున్నారని, అయితే అది సాధారణ కడుపు నొప్పెనని, ప్రస్తుతం […]
రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆగస్టు 15నాటికి 50రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది కల్కి. కల్కి రికార్డులు సృష్టిస్తుండగానే తన తదుపరి చిత్రాలతో డార్లింగ్ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఆ చిత్రం నుంచి విదులైన పోస్టర్స్ , గ్లింప్స్ భారీ అంచనాలు నెలకొల్పాయి. మిర్చి తరువాత అన్నీ యాక్షన్ సినిమాలు తీస్తున్న రెబల్ స్టార్ రాజా సాబ్ లో లవర్ బాయ్ గా […]
ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మెగా అభిమానులు. రెండు తెలుగు రాష్ట్రాలలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించేలా ప్లన్స్ చేస్తున్నారు. దాంతో పాటుగా అన్నదాన కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. ఇక ఆదే రోజున మెగాస్టార్ సినిమాల లేటెస్ట్ అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర, ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్రం. ఈ చిత్రంలో మెగాస్టార్ ఫస్ట్ లుక్ […]
పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో గతేడాది వచ్చిన సినిమా ఆడు జీవితం. కేరళలో నజీజ్ అనే వ్యక్తి బ్రతుకు తెరువుకు గల్ఫ్ కంట్రి అయిన దుబాయ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, అసలు నజీబ్ నజీబ్ తిరిగి కేరళ వచ్చాడా, దుబాయ్ లో ఎటువంటి దారుణ పరిస్థితులను ఎదురక్కోన్నాడు వంటి కథాంశంతో తెరకెక్కిన ఆడు జీవితం భాషతో సంభందం లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. 2023 కేరళ టాప్ గ్రాసర్ చిత్రాల సరసన నిలిచింది. […]