Gopichand : ‘నిన్న అమేజాన్ – నేడు ఆహా’లో ప్రత్యక్షమైన హిట్ సినిమా
- గోపీచంద్ - శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన విశ్వం
- థియేటర్లలో హిట్ టాక్ తెచుకున్న విశ్వం
- ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన విశ్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య దసరా కానుకగా రిలీజైన సినిమా విశ్వం. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు గోపీచంద్. అటుశ్రీను వైట్ల కూడా ఎలాగైనా హిట్ కొట్టి తన పని అవ్వలేడనై నిరూపించుకోవాలి చూస్తున్న టైమ్ లో వచ్చింది విశ్వం. గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో శ్రీనువైట్ల తన సేఫ్ జోన్ లో సినిమాను తెస్తున్నాడనే కామెంట్స్ వినిపించాయి.
Also Read : Rebel Star : లోకేష్ కనగరాజ్.. ప్రభాస్ ఫిక్స్.. షూట్ ఎప్పుడంటే..?
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
థియేటర్లో విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్ లో పండుగ సీజన్ ని క్యాష్ చేసుకుంది విశ్వం. తెలుగు రాష్ట్రాల్లో ని ఒకటి అరా తప్పించి అన్ని ఏరియాల్లో విశ్వం బ్రేక్ ఈవెన్ సాధించింది. కాగా ఈ సినిమా రెండు రోజుల క్రితం దీపావళి కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది. కేవలం థియేటర్లో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్ లో రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రెండు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పుడు తెలుగు ఓటీటీ ఆహా లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ విషయమై అధికారికంగా ప్రకటించింది ఆహా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా వరుస దారుణ పరాజయాలతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల, గోపీచంద్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న విశ్వం ను ఒకసారి చూసేయండి.
- Tags
- Aha
- Gopichand
- KavyaThapar
- Viswam
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!