Kiran : పెళ్లి అయితే .. సక్సెస్ వస్తుంది.. అందుకే పెళ్లి చేసుకోండి..
- 'క' సినిమాకు సూపర్ హిట్ టాక్
- భారీ వసూళ్లు రాబడుతున్న కిరణ్ 'క'
- గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించిన క యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ సినిమా ‘క’(Ka). దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. విడుదలైన నాటి నుండి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది ఈ సినిమా. మౌత్ టాక్ కు తోడు కంటెంట్ సరికొత్తగా ఉండడంతో భారీ వసూళ్లు రాబడుతోంది ‘క’. వీకెండ్స్ రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టింది క. పోటీలో ఇతర సినిమాలు ఉన్నా కూడా బ్లాక్ బస్టర్ కెలెక్షన్స్ రాబట్టడంపై చిత్ర యూనిట్ ఫుల్ ఖుషి గా ఉంది.
Also Read : Nikhil : సినిమా రిలీజ్ ఇప్పుడే.. మరి ప్రచారం ఎప్పుడో..?
Also Read
తాజాగా ‘క’ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా కిరణ్ అబ్బవరంను ఫిల్మ్ జర్నలిస్టులు పలు ప్రశ్నలు వేశారు. వాటికీ అంతే ఆనందంగా సమాధానం ఇచ్చాడు కిరణ. ఈ సక్సెస్ మీట్‌లో రహస్య బాగా ఎమోషనల్ అయ్యారు. ఈ సక్సెస్ ను ఎలా ఫీల్ అవుతున్నారు అని మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ‘పెళ్లి తర్వాత మంచి జరుగుతుందని అంటారు. కానీ మరీ ఇంత మంచి జరుగుతుందని నాకు తెలీదు. ఎవరైనా సక్సెస్ కాకపోతే త్వరగా పెళ్లి చేసుకోండి సక్సెస్ వస్తుంది’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తేగ వైరల్‌గా మారాయి. తన మొదటి సినిమా రాణి గారు రాజా వారు లో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ ని పెళ్లి చేసుకున్నాడు. ‘క’ మూవీ ఇంత హిట్ కావడంతో ఈ సక్సెస్ క్రెడిట్‌ను తన భార్యకు కూడా ఇచ్చారు. ఈ సినిమాకు రహస్య అన్ని తానై వ్యవహరించింది.
తాజావార్తలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
-
Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!
-
YS Jagan: డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు.. అది అంటేనే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది..!
-
Lucknow: ఏడాది క్రితమే పెళ్లి.. ఇప్పుడు భార్యకు ప్రియుడితో మరో పెళ్లి.!
-
Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్‌కు జిన్‌పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?