Matka : మెగా అభిమానులకు ప్రామిస్ చేసిన దర్శకుడు.. అంత నమ్మకం ఏంటో..?
- వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా మట్కా
- నవంబరు 14న రిలీజ్ కానున్న మట్కా
- విశేషంగా ఆకట్టుకునే మట్కా టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ ‘మట్కా’ గ్రిప్పింగ్ ట్రైలర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ‘మట్కా’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
Also Read : Amaran : తన రికార్డును తానే బద్దలు కొట్టిన శివకార్తికేయన్
Also Read
డైరెక్టర్ కరుణ్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మెగా అభిమానులందరికీ నేను ఒక ప్రామిస్ చేదల్చుకున్నాను. వరుణ్ బాబుని మీరు ఎలా చూద్దామనుకుంటున్నారో, ఇలాంటి సినిమాలో చూద్దాం అనుకుంటున్నారో, ఆ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. ఆయనలో ఉన్న నటుడు, ఆయనలోని యాక్షన్ హీరో.. అన్ని కోణాల్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. 40లో వైజాగ్ ఎలా ఉండేది, వైజాగ్ లో మనుషులు ఇలా ఉండేవారు, వైజాగ్ లో జరిగిన కథలు ఎలా ఉండేవి, వాటి మధ్యలో హీరో తాలూకా ప్రస్థానం ఎలా ఉంటుంది, అంతా కూడా ఈ సినిమాలో చూపించడానికి100% నా ప్రయత్నం చేశాను. హీరో గారు, టెక్నీషియన్స్ , నిర్మాతలు అందరూ కూడా సహకరించారు. ఈ సినిమా డే వన్ ఎలా అనుకున్నాము అదే సినిమాని ఈరోజు తెర మీదకి తీసుకురాగలిగాము. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ సినిమా నుంచి ఒక్కొక్క సర్ప్రైజ్ వదులుతుంటాము. మీరు అన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని పెద్ద విజయం సాధించే దిశగా మీరంతా తీసుకెళ్తారని మనస్పూర్తిగా నమ్ముతున్నాను. నవంబర్ 14న మీ ఫ్యామిలీస్ తో సినిమా హాల్స్ లో కలుద్దాం థాంక్యూ’ అన్నారు
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!