నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో తొలి మూడు సీజన్లు సూపర్ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లి చెందిన ప్రముఖ నటి నటులు తమ తమ విషయాలను బాలయ్య తో పంచుకుని ఆడి పాడి అలరించారు. ఈ సూపర్ హిట్ టాక్ షో నాలుగో సీజన్ త్వరలో రాబోతుంది. అందుకు సంబంధించి అధికారకంగా భారీ ఈవెంట్ కూడా ఇటీవల నిర్వహించారు ఆహా […]
రాజమౌళి చాలా రోజుల తర్వాత షూట్ లో పాల్గొనబోతున్నాడు. SSRMB ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి బయట కనిపించడం తగ్గించేశారు. దేవర రిలీజ్ నాడు కనిపించిన దర్శక ధీరుడు మల్లి కనిపించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఒకప్పటి ఇండియన్ సెన్సేషన్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. అయితే ఇది సినిమా కోసం కాదులెండి. వీరిద్దరూ కలిసి ఓ టాక్ షోలో సందడి చేయనున్నారు. Also […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మెకానిక్ రాకీ అనే సినిమా రానుంది. విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించనున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ‘మెకానిక్ రాకి’ ఫస్ట్ గేర్ కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని ఆ మధ్య రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. […]
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహించిన రాయన్ సినిమాలో సహాయ నటుడుగా అదరగొట్టాడు సందీప్ కిషన్. ఈ చిత్రంలో సందీప్ నటనకు అద్భుత స్పందన లభించింది. కాగా ఈ యంగ్ హీరో ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో మజాకా అనే సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా […]
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లవ్ రెడ్డి”. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా ఈ నెల 18న […]
శ్రీ విష్ణు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత హీరోగా నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో వంటి సూపర్ హిట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్నాడు. ఇక హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీవిష్ణు సినిమాలను చేస్తూ వస్తున్నాడు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన బ్రోచేవారెవరురా సినిమాతో శ్రీ విష్ణు బిగ్ హిట్ అందుకున్నాడు. కంటెంట్ బేస్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుని కెరీర్ సాగిస్తున్నాడు ఈ యంగ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తూ మధ్యలో ఆగిపోయిన సినిమాలను తిరిగి స్టార్ట్ చేసారు. హరిహర వీరమల్లు షూటింగ్ ను విజయవాడలో ఓ ప్రత్యేక సెట్ లో ఇటీవల కొన్ని రోజులు పాటు షూట్ చేసారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మరో సినిమా ఓజి (OG ), ఈ సినిమా షూట్ మూడు రోజుల నుండి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. నైట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుజీత్. […]
కన్నడ స్టార్ హీరోలలో రిషబ్ శెట్టి ఒకరు. కాంతారా సినిమాతో రిషబ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు రిషబ్ శెట్టి. కెజిఎఫ్ నిర్మించిన హోంబాలే నిర్మాణంలో వచ్చిన కాంతారాను రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా చేసాడు. విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత కన్నడ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రిక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. Also […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబోలో వచ్చిన సెన్సేషన్ హిట్ పుష్ప. దానికి కొనసాగింపుగా వస్తున్నా ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ, కాకినాడ లో మూడు యూనిట్లు షూటింగ్ చక చక చేస్తున్నాయి. ఓ సాంగ్, కొంత మేర క్లైమాక్స్ షూట్ మినహా మిగతా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ […]
ప్రస్తుతం వాస్తవానికి దూరంగా మరో ప్రపంచంలో జరిగే కథలకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ మిస్టిక్ వరల్డ్‌లో రూపొందుతున్న సినిమా ‘శంబాల’. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్మెంట్ పోస్టర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు . తొలి పోస్టర్‌తోనే గతంలో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లబోతున్నామన్న హింట్ ఇచ్చారు. టైటిల్ పోస్టర్లో ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో […]