VishwakSen : శ్రీరాములు థియేటర్ కు మాస్ కా దాస్
- విష్వక్ లేటెస్ట్ సినిమా మెకానిక్ రాకి
- నేడు 1.O ట్రైలర్ లాంఛ్ చేయనున్న మేకర్స్
- నవంబరు 22న వరల్డ్ వైడ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా మెకానిక్ రాకీ అనే సినిమా రానుంది. విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్‌టైనర్‌ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించనున్నాడు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ‘మెకానిక్ రాకి’ ఫస్ట్ గేర్ కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని ఆ మధ్య రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది.
Also Read : SK 30 : సంక్రాంతికి తగ్గేదేలేదంటున్న యంగ్ హీరో..
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో మెకానిక్ రాకి రానుంది. కాగా ఈ చిత్ర ట్రైలర్ 1.O ను నేడు రిలిజ్ చేయనున్నారు మేకర్స్. అందుకోసం హైదరాబాద్ ముసా పెట్ లోని శ్రీరాములు థియేటర్ లో మధ్యాహ్నం 3:00 గంటలకు భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర హీరో విశ్వక్ సేన్ తో పాటు యూనిట్ హాజరుకానున్నారు. మెకానిక్ రాకీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ టైమ్ లో ప్రకటించిన మేకర్స్ వాయిదా వేశారు. షూటింగ్ డిలే కారణంగా దీపావళి రిలీజ్ పోస్ట్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజైన రెండు లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తో కంటిన్యూ ప్రమోషన్స్ చేస్తూ త్వరలో మరొక ట్రైలర్ రిలీజ్ చేసి నవంబరు 22 న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!