సందీప్ రెడ్డి వంగా తోలి సినిమాతో అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అదే సినిమాను హిందీలో తెరకెక్కించి బి టౌన్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆ తర్వాత బాలీవుడ్ ప్రిన్స్ రన్ బీర్ కపూర్ తో తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక సందీప్ తరువాతి సినిమా ఎవరితో చేస్తాడు అనే తరుణంలో తన తర్వాతి సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రకటించాడు […]
మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ నరుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా లో వస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ -4 గ్రాండ్ గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. హుషారైన మాటలతో అన్ స్టాపబుల్గెస్ట్ లతో బాలయ్య ఆట, పాటలతో షో ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నారు బాలయ్య. సీజన్ 4 కు మొదటి ఎపిసోడ్ లో ఏపీ సీఎం చంద్రబాబు తో బాలయ్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా సెకండ్ ఎపిసోడ్ కు గాను మలయాళ నాటుడు దుల్కర్ సల్మాన్ […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో తొలి మూడు సీజన్లు సూపర్ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లి చెందిన ప్రముఖ నటి నటులు తమ తమ విషయాలను బాలయ్య తో పంచుకుని ఆడి పాడి అలరించారు. ఈ సూపర్ హిట్ టాక్ షో నాలుగో సీజన్ ఇటీవల స్టార్ట్ అయింది. మొదటి ఎపిసోడ్ కు గాను ఏపీ సీఎం నందమూరి బాలకృష్ణ […]
దీపావళి కానుకగా టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ దశలో అనేక సినిమాలు స్పెషల్ పోస్టర్స్ ను సదరు నిర్మాణ సంస్థలు విడుదల చేసాయి. 1 – వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా టీజర్ నవంబరు 2న విడుదల చేస్తున్నామని దీపావళి కానుకగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్ 2 – ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప -2 డిసెంబరు 5న రిలీజ్ కానుండగా దీపావళి విషెస్ తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు 3 […]
కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘క’. సుజీత్ – సందీప్ సంయుక్త దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా గురువారం ఈ చిత్రం రిలీజ్ అయింది. కానీ ఒక రోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. స్పెషల్ ప్రీమియర్స్ నుండి ‘క’ చిత్రంపై ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌కు కిరణ్ అబ్బవరం సంతోషం వ్యక్తం చేసాడు. ఆ సంతోషాన్ని అందరితో పంచుకునేందుకు నేడు పండగ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసాడు […]
ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను రూపొందిస్తూనే, మరోవైపు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా సితార ఎంటర్టైన్మెంట్స్ పేరు సంపాదించుకుంది. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి […]
శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ+ సినిమా బ్లాక్ […]
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను తెరకెక్కించారు. దీపావళి పండుగ సందర్భంగా నేడు ఈసినిమా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. “క” సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసి రిలీజ్ చేశారు. బుధవారం క స్పెషల్ ప్రీమియర్స్ నుండి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్ సినిమా ఓజి (OG ), ఈ సినిమా షూట్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. నైట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుజీత్. అందుకు సంబదించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి. ప్రియాంక మోహన్ షూటింగ్ పార్ట్ కంప్లిట్ చేసాడు దర్శకుడు సుజిత్. ఇక ఇమ్రాన్, పవన్ కాంబోలో కీలక మైన సీన్స్ […]