kiran abbavarm : ‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా
- క సినిమాకు సూపర్ హిట్ టాక్
- స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘క’. సుజీత్ – సందీప్ సంయుక్త దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా గురువారం ఈ చిత్రం రిలీజ్ అయింది. కానీ ఒక రోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. స్పెషల్ ప్రీమియర్స్ నుండి ‘క’ చిత్రంపై ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌కు కిరణ్ అబ్బవరం సంతోషం వ్యక్తం చేసాడు. ఆ సంతోషాన్ని అందరితో పంచుకునేందుకు నేడు పండగ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసాడు ఈ యంగ్ హీరో.
Also Read :Nagavamsi : లక్కీ భాస్కర్ ఎక్కడ బోర్ కొట్టనివ్వదు..
Also Read
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ఆ వీడియోలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ” అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి థాంక్స్ సో మచ్. నిన్నటి నుండి వస్తున్న కాల్స్, సోషల్ మీడియాలో మీ రివ్యూస్ చూస్తుంటే చాలా అంటే చాల సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా ట్విట్టర్ లో అందరి హీరోల ఫ్యాన్స్ అందరూ మా ‘క’ సినిమాను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసారు. సినిమా చాలా బాగుంది అన్న అని మెసేజ్ లు చేస్తుంటే ,తన మనసు ఆనందంతో నిండింది. దీపావళికి మంచి గిఫ్ట్ ఇచ్చారు. నేను ఏదైతే క్లైమాక్స్ చివరి 20 నిమిషాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తుందని నేను నమ్మానో ఈ రోజు నా నమ్మకం నిజం అని నిరూపించారు.‘‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా. ఈ దీపావళి నాకు మరింత సంతోషకరమైన రోజుగా మార్చినందుకు పేరు పేరునా అందరికి ధన్యవాదాలు. మీ అందరికీ హ్యాపీ దీపావళి , మీ అందరు ఫ్యామిలీ తో కలిసి క సినిమాకు వెళ్ళండి’ అని పేర్కొన్నారు.
Thank you all for your love and support 🙏
Happy Diwali to you all ❤️#KA #DiwaliKAblockbuster pic.twitter.com/AdZUl2pGKy
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 31, 2024
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!