Unstoppable : ఒక రోజు ముందుగానే బాలయ్య పండుగ
- గ్రాండ్ గా అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్
- సెకండ్ ఎపిసోడ్ లో పాల్గొన్న లక్కీ భాస్కర్ టీమ్
- ఒకరోజు ముందుగానే స్ట్రీమింగ్ కు తీసుకువచ్చిన ఆహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో తొలి మూడు సీజన్లు సూపర్ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లి చెందిన ప్రముఖ నటి నటులు తమ తమ విషయాలను బాలయ్య తో పంచుకుని ఆడి పాడి అలరించారు. ఈ సూపర్ హిట్ టాక్ షో నాలుగో సీజన్ ఇటీవల స్టార్ట్ అయింది. మొదటి ఎపిసోడ్ కు గాను ఏపీ సీఎం నందమూరి బాలకృష్ణ ఈ టాక్ షోకు విచ్చేసారు. .
తాజాగా అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 సెకండ్ ఎపిసోడ్ లో మలయాళ నాటుడు దుల్కర్ సల్మాన్ తో పాటు ఆయన నటించిన లక్కీ భాస్కర్దర్శకుడు వెంకీ అట్లూరి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. అందుకు సంబందించిన ప్రోమో ఇటీవల విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ షోలో నందమూరి బాలకృష్ణ దుల్కర్ సల్మాన్ తండ్రి మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టికి వీడియో కాల్ చేసి దుల్కర్ గురించి కంప్లైంట్ చేయడడం ఈ ఎపిసోడ్ కె హైలైట్ గా నిలిచిందట. కాగా ఈ ఎపిసోడ్ నవంబరు 1 శుక్రవారం సాయంత్రం స్ట్రీమింగ్ కు తీసుకువస్తారని అంతా భావించారు. కానీ దీపావళి కానుకగా అన్ స్టాపబుల్ సీజన్ -2 ఎపిసోడ్ 2ను ఒక రోజు ముందుగా అనగా ఈ రోజే స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది ఆహా. ఈ విషయమై అధికారకంగా ప్రకటించారు ఆహా మేకర్స్. ఇంకెందుకు ఆలస్యం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ ను దీపావళి పండుగ చేసుకుంటూ అన్ స్టాపబుల్ చూసేయండి.
Also Read
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!