KA : కిరణ్ అబ్బవరం హిట్ సినిమాకు సీక్వెల్…
- సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న క
- సీక్వెల్ తెరెకెక్కించే ఆలోచనలో కిరణ్ అబ్బవరం
- కిరణ్ అబ్బవరం నటనకు ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను తెరకెక్కించారు. దీపావళి పండుగ సందర్భంగా నేడు ఈసినిమా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. “క” సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసి రిలీజ్ చేశారు. బుధవారం క స్పెషల్ ప్రీమియర్స్ నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Read : Pawan Kalyan : ఉత్తరాంద్ర to నెల్లూరు.. ఊపేసిన OG థియేట్రికల్ రైట్స్
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
తన సినిమా రెగ్యులర్ గా ఉండదని అలా అనిపిస్తే ఇక నేను సినిమాలు చేయడం కూడా ఆపేస్తానని డేరింగ్ కామెంట్స్ చేసాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాకు రావడంతో కిరణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. కాగా ప్రీమియర్స్ ద్వారా ఎవరు ఊహించని విషయం తెలిపాడు. క సినిమాకు సిక్వెల్ గా ‘ క 2’ తీసుకువస్తానని అందరిని ఆశ్చర్య పరిచాడు కిరణ్. దింతో ఓ సక్సెస్ ఫుల్ సీక్వెల్ తో కిరణ్ అబ్బవరం రాబోతున్నాడు. కిరణ్ సిక్వెల్ సినిమాను తీసుకువడం ఇదే తొలిసారి. మొదటి భాగాన్ని తెరకెక్కించిన సుజిత్, సందీప్ లు రెండవ భాగానికి కూడా దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. మరి సిక్వెల్ ను ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి. తెలుగులో హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈసినిమాను ఇప్పుడు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం లో వచ్చేం వారం రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!