Kanguva : డే -1 కంగువ ఎంత రాబట్టిందో తెలుసా..?
- సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ'
- నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్
- ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా వచ్చిన ఈసినిమాకు శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది కంగువ. కాగా ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ, ఆంధ్రా లో యువీ క్రియేషన్స్ పంపిణి చేశారు.
Also Read : Kubera : ధనుష్ – నాగార్జున ‘కుబేర’ గ్లింప్స్ వచ్చేసింది
Also Read
వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయిన కంగువ మిక్డ్స్ టాక్ తెచుకుంది. కానీ సూర్య నటనను విశేష స్పందన లభించింది. సినిమాను ఆద్యంతం సూర్య నడిపించాడు. కాగా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ను అధికారంగా రిలీజ్ చేసారు మేకర్స్. అన్ని భాషలు కలిపి వరల్డ్ వైడ్ కంగువ రూ. 58.62 కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్ విదుదల చేసారు. తెలుగులో రూ. 6 కోట్ల ఓపెనింగ్ రాబట్టింది కంగువ. కేరళలోని సూర్య గత చిత్రం తాలూకు రికార్డులను బద్దలు కొట్టింది కంగువ. రానున్న రెండు రోజులు ఈ సినిమాకు చాలా కీలకం. వీకెండ్ కావడంతో ఎంత రాబడుతుందో అనే చర్చ ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. తోలిరోజు కాస్త నెగిటివ్ రివ్యూస్ వచ్చాయని కానీ రెండవ రోజు నుండి ఈ సినిమా పుంజుకుంటుందని నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆశాభావం వ్యక్తం చేసారు.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!