Mahesh Babu : సోలార్ బిజినెస్ లో మహేశ్ బాబు పెట్టుబడి..?
- మరో బిజినెస్ లో మహేశ్ పెట్టుబడులు..?
- తాజగా యాడ్ షూట్ లో పాల్గొన్న మహేశ్ బాబు
- త్వరలో అధికారకంగా ప్రకటించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు ఇతర బిజినెస్ లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. హైద్రాబాద్ లోని కొండాపూర్ లో శరత్ సిటీ కాపిటల్ మాల్ మహేశ్ బాబు పెట్టుబడులు పెట్టారు. అందులోని AMB సినిమాస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ తో సూపర్ స్టార్ బిజినెస్ పార్టనర్ గా కొనసాగుతున్నారు. అలాగే హైదరాబాద్ లో మరి ఏరియాలో మహేశ్ AMB మాల్ ను నిర్మించబోతున్నారు. ఈ మాల్స్ ను బెంగుళూర్, వైజాగ్ లో మరోటి నిర్మిస్తున్నాడు మహేశ్.
Also Read : Nithiin : ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో నితిన్
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
మరోవైపు సినిమాలతో పాటు వివిధ బ్రాండ్లకు సూపర్ స్టార్ మహేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు . ఇప్పుడు వీటితో పాటు మహేశ్ మరో బిజినెస్ లో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నదని వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు మహేశ్ సోలార్ ఎనర్జీ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ట్రూజన్ సోలార్(సన్‌టెక్ లిమిటెడ్)తో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నటు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే చర్చలు ముగిశాయని మహేశ్ ఈ బిజినెస్ కోసం భారీ మొత్తంలో పెట్టుబదులు పెట్టనున్నారట. తాజాగా TruZon Solar కంపెనీకి చెందిన యాడ్ షూటింగ్ కూడా మహేష్ బాబు నిన్న పూర్తి చేశారు. అంటే ఈ లెక్కన మహేశ్ పెట్టుబడులు పెడుతున్నారు అనే మాట నిజమనని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. త్వరలో అధికారకంగా ప్రకటన రానుందట. మరోవైపు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో మహేశ్ నిర్మాతగా శ్రీమంతుడు సినిమాను నిర్మించాడు. ఇలా సినిమా, బిజినెస్ మహేశ్ బాబు జోరు మీద ఉన్నారు.
- Tags
- maheshbabu
- SSMB29
- TruzonSolar
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!