Pushpa – 2 : RRR ట్రైలర్ రికార్డును పుష్ప – 2 బ్రేక్ చేసేనా..?
- బన్నీ హీరోగా సుక్కు డైరెక్షన్ లో వస్తోన్న పుష్ప -2
- పుష్ప -2 ట్రైలర్ లాంఛ్ కు భారీ ఏర్పాట్లు
- పాట్నాలో అడుగు పెడుతున్న ఐకాన్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘పుష్ప-2’ . విడుదల సమయం దగ్గరపడే కొద్దీ రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు సినిమాపై మరింత అంచనాలు పెంచేశాయి. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప 2 ప్రమోషన్స్ ను నేడు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మొదలెట్టనున్నారు మైత్రీ మూవీ మేకర్స్.
Also Read
ఇక మరి కొన్ని గంటల్లో పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప -2 ట్రైలర్ విడుదల కాబోతుంది. ఇందుకోసం బీహార్ లోని పాట్నాలోని గాంధీ మైదాన్ ముస్తాబు అవుతోంది.విడుదలకు ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్ హంగామా మొదలెట్టారు. కాగా ఇప్పుడు టాలీవుడ్ లో ఈ సినిమా ట్రైలర్ పై అందరిలోనూ ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే ఈ పుష్ప -2 ట్రైలర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ RRR ‘ సినిమా ట్రైలర్ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది డిస్కషన్ నడుస్తోంది. ముఖ్యంగా లైక్స్ విషయంలో RRR సినిమా 24 గంటల్లో 1.24 మిలియన్ లైక్స్ తో టాలీవుడ్ మోస్ట్ లైక్డ్ ట్రైలర్ గా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక వ్యూస్ పరంగా చూస్తే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం ట్రైలర్ 24 గంటల్లో 37.68 మిలియన్స్ తో టాప్ 1 లో ఉంది. ఇప్పుడు బన్నీ సుక్కు కలయికలో రాబోతున్న పుష్ప -2 ట్రైలర్ ఆ రెండు సినిమాల రికార్డ్స్ బద్దలు కొడుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!